Home> టెక్నాలజీ
Advertisement

Iqoo Z9X 5G Price: 44W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ Iqoo Z9X 5G మొబైల్‌ను రూ.898కే పొందండి.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌!


Iqoo Z9X 5G Price Cut: ప్రస్తుతం అమెజాన్‌లో కొన్ని స్మార్ట్‌ఫోన్స్‌పై భారీ డిస్కౌంట్‌ ఆఫర్స్‌ లభిస్తున్నాయి. ఇందులో భాగంగా  Iqoo Z9X 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేస్తే అతి తక్కువ ధరకే పొందవచ్చు. అయితే దీనిపై ఉన్న ఆఫర్స్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకోండి.

Iqoo Z9X 5G Price: 44W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ Iqoo Z9X 5G మొబైల్‌ను రూ.898కే పొందండి.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌!

Iqoo Z9X 5G Price Cut: ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ అమెజాన్‌ రోజు రోజుకు అన్ని రకాల స్మార్ట్‌ఫోన్స్‌పై లిమిటెడ్ టైమ్‌ డీల్‌ను అందిస్తుంది. ఈ డీల్స్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ డిస్కౌంట్‌ ఆఫర్స్‌తో పాటు అనేక ఆఫర్స్‌ లభిస్తున్నాయి. అలాగే కొన్ని చైనా బ్రాండ్‌లకు సంబంధించిన మొబైల్స్‌పై దాదాపు 30 నుంచి 40 శాతం వరకు డిస్కౌంట్‌ను అందిస్తోంది. అయితే అమెజాన్‌ లిమిటెడ్‌ టైమ్‌ డీల్‌లో భాగంగా అతి తక్కువ ధరకే లభించే స్మార్ట్‌ఫోన్స్‌ ఏంటో.. వాటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.  

అమెజాన్‌లో అత్యధిక తగ్గింపుతో లభించే స్మార్ట్‌ఫోన్స్‌లో iQOO Z9x 5G ఒకటి.. మార్కెట్‌లోకి iQOO కంపెనీ ఈ Z9x 5G మోడల్‌ను అత్యధిక ఫీచర్స్‌తో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇది Snapdragon 6 Gen 1 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. ప్రస్తుతం ఇది మూడు స్టోరేజ్‌ ఆప్షన్స్‌లో లభిస్తోంది. ఇది 6GB ర్యామ్‌, 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో అందుబాటులో ఉంది. ఇది మార్కెట్‌లో ధర రూ.18,999తో లభిస్తోంది. దీనిని లిమిటెడ్‌ టైమ్‌ డీల్‌లో భాగంగా కొనుగోలు చేస్తే దాదాపు 24 శాతం తగ్గింపుతో కేవలం రూ.14,498కే పొందవచ్చు. 

ఈ iQOO Z9x 5G స్మార్ట్‌ఫోన్‌ను ప్రత్యేకమైన డిస్కౌంట్‌తో కొనుగోలు చేస్తే భారీ తగ్గింపును పొందవచ్చు. అలాగే దీనిపై అమెజాన్‌ స్పెషల్‌ కూపన్‌ను కూడా అందిస్తోంది. దీనిని వినియోగిస్తే దాదాపు రూ.500 కూపన్‌ లభిస్తుంది. అంతేకాకుండా అదనంగా డిస్కౌంట్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. వీటిని వినియోగించి కొనుగోలు చేయాలనుకునేవారు అన్ని రకాల బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌, డిబిట్‌ కార్డ్‌తో బిల్‌ చెల్లిస్తే దాదాపు రూ. 1,000 వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది. అంతేకాకుండా HDFC బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌, ICICI బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌లను వినియోగించి పేమెంట్‌ చేసిన ప్రత్యేకమైన తగ్గింపు పొందవచ్చు. ఎక్చేంజ్‌ ఆఫర్స్‌లో భాగంగా దీనిని కొనుగోలు చేసేవారికి దాదాపు రూ. 13,600 వరకు డిస్కౌంట్‌ పొందవచ్చు. దీంతో ఆఫర్స్‌ అన్ని పోను ఈ iQOO Z9x 5G స్మార్ట్‌ఫోన్‌ను రూ.898కే పొందవచ్చు. 

ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
ప్రాసెసర్:

MediaTek Dimensity 7200-U ఆక్టా-కోర్ ప్రాసెసర్

డిస్ప్లే:
6.58-ఇంచ్ ఫుల్ HD+ LCD డిస్ప్లే
120Hz రిఫ్రెష్ రేటు

కెమెరాలు:
వెనుక: 64MP ప్రైమరీ సెన్సార్ + 2MP బోకెహ్ సెన్సార్ + 2MP మ్యాక్రో సెన్సార్
ముందు: 16MP సెల్ఫీ కెమెరా

మెమోరీ:
6GB/8GB LPDDR4X RAM
128GB/256GB UFS 2.2 స్టోరేజ్

బ్యాటరీ:
5000mAh ఫాస్ట్ చార్జింగ్ బ్యాటరీ
18W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్

ఆపరేటింగ్ సిస్టమ్:
Android 13 ఆధారంగా Funtouch OS 13

కనెక్టివిటీ:
5G, 4G LTE, Wi-Fi 802.11ac, Bluetooth 5.1, GPS, USB-C
ఇన్-డిస్ప్లే ఫింగర్ప్రింట్ సెన్సార్, అక్సెలరోమీటర్, జైరోస్కోప్, కాంపాస్, ప్రాక్సిమిటీ సెన్సార్

ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More