Home> టెక్నాలజీ
Advertisement

Diwali Festival Sale On Amazon: దీపావళి డీల్స్‌..65 Inch TCL స్మార్ట్‌టీవీలపై 60 నుంచి 70 శాతం తగ్గింపు..

Diwali Festival Sale On Amazon: దీపావళి సందర్భంగా TCL స్మార్ట్‌ టీవీలపై అమెజాన్‌లో భారీ తగ్గింపు లభిస్తోంది. అంతేకాకుండా కొన్ని స్మార్ట్‌టీవీలపై బ్యాంక్‌, ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఏయే స్మార్ట్ టీవీలు అతి తక్కువ ధరకు లభిస్తున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

 Diwali Festival Sale On Amazon: దీపావళి డీల్స్‌..65 Inch TCL స్మార్ట్‌టీవీలపై 60 నుంచి 70 శాతం తగ్గింపు..

 

Diwali Festival Sale On Amazon: దీపావళి పండగ సందర్భంగా అన్ని ఈ కామర్స్‌ కంపెనీ వెబ్‌సైట్స్‌లో ప్రత్యేక డీల్స్‌ నడుస్తున్నాయి. ముఖ్యంగా పెద్ద డిస్‌ప్లేతో కూడిన స్మార్ట్ టీవీలను కొనుగోలు చేసేవారికి అమెజాన్‌ ప్రత్యేక డిస్కౌంట్‌ను అందిస్తోంది. అమెజాన్‌లో ప్రత్యేక డీల్స్‌లో భాగంగా 65 అంగుళాల టీవీలు డెడ్‌ చీప్‌గా లభిస్తున్నాయి. మీరు కూడా మంచి స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీ కోసం ప్రత్యేక డిస్కౌంట్స్‌ కలిగిన స్మార్ట్ టీవీలను పరిచయం చేయబోతున్నాం..

దీపావళి పండగ ప్రత్యేక డీల్‌లో భాగంగా TCL 164 cm (65 అంగుళాలు) బెజెల్-లెస్ సిరీస్ 4K అల్ట్రా HD స్మార్ట్ LED Google TV 65P635 స్మార్ట్ టీవీపై భారీ తగ్గింపు లభిస్తోంది. ఈ టీవీ  MRP ధరపై దాదాపు  62% తగ్గింపు లభిస్తోంది. అంతేకాకుండా అదనపు తగ్గింపు ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం అమెజాన్‌లో ఈ స్మార్ట్‌ టీవీ MRP ధర రూ.1,24,990 కాగా..ప్రత్యేక డీల్‌లో భాగంగా 62% తగ్గింపుతో రూ.46,990కే పొందండి. అంతేకాకుండా అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ను వినియోగించి దాదాపు రూ.1500 వరకు తగ్గింపు పొందండి.  

TCL 164 cm ఫీచర్లు:
TCL 164 cm (65 అంగుళాలు) స్మార్ట్‌ టీవీ  65 అంగుళాల 4K అల్ట్రా HD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మంచి పిక్చర్‌ అనుభూతిని పొందడానికి డైనమిక్ కలర్స్‌ ఫీచర్స్‌ను కూడా అందిస్తోంది. దీంతో పాటు ఈ స్మార్ట్‌ టీవీ మైక్రో డిమ్మింగ్‌తో కూడిన HDR 10 సపోర్ట్‌ను కూడా కలిగి ఉంది. టీవీని మరింత ఆకర్షణీయంగా కనిపించేందుకు స్లిమ్‌ డిజైన్‌ను కలిగి ఉంటుంది. కనెక్టివిటీ కోసం..ఈ స్మార్ట్‌టీవీ HDMI 2.1, బ్లూటూత్ 5.0, USB 2.0, డ్యూయల్ బ్యాండ్ Wi-Fiతో లభిస్తోంది. హై సౌండఖ్‌ క్వాలిటీని పొందడానికి డాల్బీ ఆడియోతో కూడిన 24 వాట్ స్పీకర్‌ అవుట్‌పున్‌ను కూడా అందిస్తోంది. 

Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  

ఈ స్మార్ట్‌ టీవీపై కూడా ప్రత్యేక తగ్గింపు:
TCL 164 cm (65 అంగుళాలు)అల్ట్రా HD 4K స్మార్ట్ LED Google TV 65P635 Pro స్మార్ట్ టీవీపై కూడా ప్రత్యేక డీల్‌ నడుస్తోంది. దీపావళి సందర్భంగా ఈ టీవీని కొనుగోలు చేసేవారికి భారీ డిస్కౌంట్‌ లభించనుంది. ప్రస్తుతం ఈ స్మార్ట్ టీవీ MRP రూ. 1,26,990తో అందుబాటులో ఉండగా..గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా 61% తగ్గింపుతో దాదాపు రూ.49,990 లభిస్తోంది. 

అంతేకాకుండా అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ను వినియోగించి ఈ స్మార్ట్ టీవీని కొనుగోలు చేస్తే దాదాపు రూ.1500 అదనపు తగ్గింపు కూడా లభిస్తుంది. దీంతో పాటు మీరు  రూ. 2600 వరకు ఎక్స్ఛేంజ్‌ బోనస్‌ను కూడా పొందుతారు. దీంతో అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను మీరు ఈ స్మార్ట్ టీవీపై దాదాపు 65 శాతం తగ్గింపు లభిస్తుంది. ఈ స్మార్ట్‌ టీవీ  డాల్బీ ఆడియోతో 56 వాట్ల సౌండ్ అవుట్‌పుట్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఈ డిస్‌ప్లే 60Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్‌ చేస్తుంది. 

Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Read More