Home> టెక్నాలజీ
Advertisement

flipkart Offers: 13 వేల ఇన్ఫినిక్స్ హాట్ 12 స్మార్ట్‌ఫోన్ కేవలం 450కే..ఎలాగంటే

flipkart Offers: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ సేల్ ప్రారంభమైంది. స్మార్ట్ ఫోన్లపై అద్భుతమైన ఆఫర్లు లభిస్తున్నాయి. 13 వేల స్మార్ట్‌ఫోన్ కేవలం 499 రూపాయలకే మీ సొంతం చేసుకోవచ్చు..

flipkart Offers: 13 వేల ఇన్ఫినిక్స్ హాట్ 12 స్మార్ట్‌ఫోన్ కేవలం 450కే..ఎలాగంటే

flipkart Offers: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ సేల్ ప్రారంభమైంది. స్మార్ట్ ఫోన్లపై అద్భుతమైన ఆఫర్లు లభిస్తున్నాయి. 13 వేల స్మార్ట్‌ఫోన్ కేవలం 499 రూపాయలకే మీ సొంతం చేసుకోవచ్చు..

ఫ్లిప్‌కార్ట్ మరోసారి ఆఫర్లు అందిస్తోంది. బిగ్ బిలియన్ సేల్ 2022లో భాగంగా కొన్ని ఎంపిక చేసిన బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్లపై అద్భుతమైన ఆఫర్లు అందిస్తోంది. ఇందులో భాగంగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్ ఇన్ఫినిక్స్ హాట్ 12 పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. 13 వేల రూపాయల ఈ ఫోన్‌ను మీరు కేవలం 499 రూపాయలకే సొంతం చేసుకోవచ్చు.

ఇన్ఫినిక్స్ హాట్ 12 స్మార్ట్‌ఫోన్ అసలు ధర 12,999 రూపాయలు కాగా ఫ్లిప్‌కార్ట్‌లో 23 శాతం డిస్కౌంట్‌తో 9,999 రూపాయలకు లభిస్తోంది. మీ పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్చేంజ్‌పై 9,450 రూపాయలు తగ్గుతాయి. ఎక్స్చేంజ్ ధర ఎంత వర్తిస్తుందనేది మీ పాత ఫోన్ కండీషన్, మోడల్‌ను బట్టి ఉంటుంది. ఒకవేళ మీకు ఎక్స్చేంజ్ ఆఫర్ పూర్తిగా వర్తిస్తే..12,999 రూపాయల ఇన్ఫినిక్స్ హాట్ 12 స్మార్ట్ ఫోన్ కేవలం 450 రూపాయలకే లభించనుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై కొనుగోలు చేస్తే మరో 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఇన్ఫినిక్స్ హాట్ 12 స్మార్ట్‌ఫోన్ ఆకర్షణీయమైన డిజైన్‌తో 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ కలిగి ఉంటుంది. 6.82 ఇంచెస్ హెచ్‌డి డిస్‌ప్లేతో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమేరా, 2 మెగాపిక్సెల్ సెన్సార్, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమేరా ఈ ఫోన్ ప్రత్యేకత. బ్యాటరీ సామర్ధ్యం అన్ని స్మార్ట్‌ఫోన్ల కంటే ఎక్కువ. ఏకంగా 6000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉంంది. మీడియా టెక్ హెలియో జి37 ప్రోసెసర్‌తో పనిచేస్తుంది. 

Also read: Edible Oil Prices: ప్రజలకు శుభవార్త.. మరింత తగ్గనున్న పామాయిల్ ధరలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More