Home> టెక్నాలజీ
Advertisement

Samsung Galaxy M33 5G Price: వినాయక చవితి సందర్భంగా Samsung Galaxy M33 5G మొబైల్‌పై 31 శాతం తగ్గింపు..మీ కోసం ప్రత్యేక తగ్గింపు!

Flipkart Ganesh Chaturthi Offers 2023 Today: వినాయక చవితి సందర్భంగా ఈ కామర్స్‌ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌ ఫోన్స్‌పై ప్రత్యేక డిస్కౌంట్‌ ఆఫర్స్‌ ప్రారంభమయ్యాయి. ఈ ఆఫర్స్‌లో భాగంగా Samsung Galaxy M33 5G స్మార్ట్‌ ఫోన్‌ని కొనుగోలు చేస్తే దాదాపు 30 శాతం వరకు తగ్గింపును పొందవచ్చు. 

Samsung Galaxy M33 5G Price: వినాయక చవితి సందర్భంగా Samsung Galaxy M33 5G మొబైల్‌పై 31 శాతం తగ్గింపు..మీ కోసం ప్రత్యేక తగ్గింపు!

Flipkart Ganesh Chaturthi Offers 2023 Today: వినాయక చవితి సందర్భంగా ఈ కామర్స్‌ కంపెనీ వెబ్‌సైట్‌లలో ఆఫర్స్‌ మొదలయ్యాయి. ముఖ్యంగా అమెజాన్‌లో కొన్ని స్మార్ట్‌ ఫోన్స్‌పై ఇప్పటికే వినాయక చవితి ప్రత్యేక డిస్కౌంట్‌ సేల్‌ ప్రారంభమైంది. అమెజాన్‌లో సాంసంగ్‌ మొబైల్స్‌పై ప్రత్యేక తగ్గింపు లభిస్తోంది. ఈ వినాయక చవితి ఆఫర్స్‌లో Samsung Galaxy M33 5G స్మార్ట్‌ ఫోన్‌ని కొనుగోలు చేస్తే దాదాపు 31 శాతం తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్‌, ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ Samsung Galaxy M33 5G మొబైల్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

ప్రస్తుతం ఈ మొబైల్‌ ఫోన్‌ మార్కెట్‌లో రెండు కలర్స్‌, మూడు వేరియంట్స్‌లో లభిస్తోంది. ఫ్లిఫ్‌కార్ట్‌ 8 GB + 128 GB స్టోరేజ్‌ వేరియంట్‌ మొబైల్‌ రూ. 25,999కు విక్రయిస్తోంది. అయితే వినాయక చవితి పండగ సందర్భంగా ఈ Samsung Galaxy M33 5G స్మార్ట్‌ ఫోన్‌పై 29 శాతం తగ్గింపును అందిస్తోంది. దీంతో మీరు ఈ మొబైల్‌ను రూ.18,366కే పొందవచ్చు. అదనంగా ఈ స్మార్ట్‌ ఫోన్‌ను తగ్గింపు ధరతో పొందడానికి బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్‌ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంకు క్రెడిట్‌ కార్డ్‌తో కొనుగోలు చేస్తే 5 శాతం తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా మరింత తగ్గింపును పొందడానికి కోటక్ మహింద్రా క్రెడిట్‌ కార్డ్‌ను కూడా వినియోగించవచ్చు. ఈ బ్యాంకు క్రెడిట్‌ కార్డ్‌తో బిల్‌ చెల్లిస్తే రూ.1000 వరకు తగ్గింపు పొందవచ్చు.

Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్  

Samsung Galaxy M33 5G ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు:
8 GB RAM, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్‌
మైక్రో SD కార్డ్‌ను  1 TB వరకు పెంచుకునే ఛాన్స్‌
octa-core Exynos 1280 చిప్‌సెట్‌
LED ఫ్లాష్‌
క్వాడ్ కెమెరా సెటప్‌
50 మెగాపిక్సెల్ బ్యాక్‌ కెమెరా
5 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా
2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా
8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
6000mAh  బ్యాటరీ
25 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌ ఆప్షన్‌
ఆటో-డేటా స్విచింగ్ ఫీచర్‌
3.5mm హెడ్‌ఫోన్ జాక్
బ్లూటూత్ 5.1 కనెక్టివిటీ
Android 12 ఆధారిత OneUI 4

NOTE: మేము ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లలో ఇచ్చిన ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు, డిస్కౌంట్‌ల ఆధారంగా ఈ కథనాన్ని రాయడం జరిగింది. ఏదైనా గాడ్జెట్ కొనుగోలు చేసే ముందు, ఖచ్చితంగా ధరలను, వస్తువుల ఫీచర్స్‌ను తప్పకుండా తెలుసుకోండి. 

Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Read More