Home> టెక్నాలజీ
Advertisement

Noise Pop Buds Price: నాయిస్ నుంచి కొత్త ఇయర్ బడ్స్, ఊహించనంతగా 71 శాతం డిస్కౌంట్, ధర ఎంతంటే

Noise Pop Buds Price: ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్‌లో వేసవి ప్రత్యేక సేల్ నడుస్తోంది. బిగ్ సేవింగ్ డేస్ సేల్ 2024 పేరుతో వివిధ రకాల ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఏకంగా 50 గంటల బ్యాటరీ లైఫ్ కలిగిన ఇయర్ బడ్స్‌పై ఊహించని డిస్కౌంట్ లభిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Noise Pop Buds Price: నాయిస్ నుంచి కొత్త ఇయర్ బడ్స్, ఊహించనంతగా 71 శాతం డిస్కౌంట్, ధర ఎంతంటే

Noise Pop Buds Price: ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ నుంచి మరో కొత్త రకం బడ్స్ విడుదలయ్యాయి. అద్భుతమైన వాయిస్ క్లారిటీతో నాయిస్ పాప్ బడ్స్ ప్రవేశపెట్టింది. ప్రస్తుతం వేసవి సందర్భంగా నడుస్తున్న బిగ్ సేవింగ్ డేస్ సేల్ 2024లో వివిధ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై ఉన్నట్టే వీటిపై కూడా భారీగా అంటే 71 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. 

నాయిస్ కంపెనీ విడుదల చేసిన నాయిస్ పాప్ బడ్స్‌లో క్వాడ్ మైక్ సిస్టమ్, ఫాస్ట్ ఛార్జింగ్, IPX5 వాటర్ స్ప్లాషింగ్ ఫీచర్లు ఉన్నాయి. అంతకుమించి నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీతో కాల్స్ క్లారిటీ ఉంటుంది. క్వాడ్ మైక్ సిస్టమ్ ఇందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. దీనివల్ల అనవసరమైన శబ్దాలుండవు. వాయిస్ క్లారిటీగా ఉంటుంది. మీ ఫోన్ కాల్స్ ఎక్స్‌పీరియన్స్ బాగుంటుంది. ఇక కనెక్టివిటీ పరంగా చూస్తే బ్లూటూత్ 5.3, హైపర్ సింక్ టెక్నాలజీ, గూగుల్ అసిస్టెంట్, సిరి వంటివి ఉంటాయి. గంటన్నరలో ఫుల్ ఛార్జ్ అవుతుంది. కేవలం 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే ఏకంగా 150 నిమిషాల టాక్ టైమ్ ఎంజాయ్ చేయవచ్చు. మొత్తం ప్లే బ్యాక్ సమయం 50 గంటలు. 

నాయిస్ పాప్ బడ్స్ అసలు ధర 3,499 రూపాయలు. ప్రస్తుతం వేసవి సందర్భంగా నడుస్తున్న బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో ఏకంగా 71 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దాంతో నాయిస్ కొత్తగా లాంచ్ చేసిన నాయిస్ పాప్ బడ్స్ కేవలం 999 రూపాయలకే లభించనుంది. ఈ ఆఫర్ మరి కొద్దిరోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అందుకే త్వరపడండి. బ్రాండెడ్ కంపెనీ కావడంతో క్వాలిటీ విషయంలో సందేహించాల్సిన అవసరం లేదు. 

Also read: Amazon Mobile offers: 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఫోన్ కేవలం 15 వేలకే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More