Home> టెక్నాలజీ
Advertisement

Big Bachat Dhamaal Sale: ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేక సేల్‌ ప్రారంభం..ఈ వస్తువులపై 80 శాతం తగ్గింపు!

Big Bachat Dhamaal Sale August 2023: ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్స్‌ సందడి ప్రాంరంమైంది. కొన్ని వస్తువులపై ప్రత్యేక తగ్గింపు లభిస్తోంది. ముఖ్యంగా ఈ కింది ఎలక్ట్రిక్‌ వస్తువులపై 40 శాతం తగ్గింపు లభిస్తోంది. 

Big Bachat Dhamaal Sale: ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేక సేల్‌ ప్రారంభం..ఈ వస్తువులపై 80 శాతం తగ్గింపు!

 

Big Bachat Dhamaal Sale August 2023: రాఖీ పండగ సందర్భంగా ఈ కామర్స్‌ వెబ్‌సైట్స్‌లో ప్రత్యేక సేల్స్‌ ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌లోని బిగ్ బచాత్ ధమాల్‌ డిస్కౌంట్‌ సేల్‌ పేరుతో వస్తువులను అతి తక్కువ ధరలతో విక్రయిస్తోంది. ఈ సేల్‌ నెంబర్‌ ఫ్లస్‌ వినియోగదారులకు 31వ తేది నుంచే ప్రారంభమైంది. అయితే అధికారిక వెబ్‌సైట్‌లో ఈ సేల్‌కి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ సేల్‌ సాధరణ కస్టమర్స్‌కి 1 నుంచి 3 తేదిల నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఈ బిగ్ బచాత్ ధమాల్‌ డిస్కౌంట్‌ సేల్‌లో భాగంగా అన్ని రకాల వస్తువులపై 80 శాతం తగ్గింపు లభిస్తోంది. అయితే ఈ ప్రత్యేక సేల్‌లో భాగంగా ఏయే వస్తువులపై ఎలాంటి తగ్గింపు లభిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

ఈ బిగ్ బచాత్ ధమాల్‌ డిస్కౌంట్‌ సేల్‌లో భాగంగా ఒక లక్ష ప్రోడక్ట్స్‌పై తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఈ సేల్‌లో బడ్జెట్‌ బజార్‌లో వస్తువులన్నీ రూ. 499ల కంటే తక్కువ ధరల్లో లభిస్తున్నాయి. ఈ బడ్జెట్‌ బజార్‌లో మేన్స్‌ షర్ట్స్‌, షూ, స్మార్ట్‌వాచ్‌, బ్యాగ్‌లు, ఇతర వస్తువులు రూ.499లతో ప్రారంభమవుతున్నాయి. దీంతో పాటు అన్ని రకాల ఎక్ట్రిక్‌ వస్తువులపై బిగ్  బచాత్ ధమాల్‌ డిస్కౌంట్‌ లైవ్‌ సేల్‌ నడుస్తోంది. ఇందులో భాగంగా ఏ వస్తువులను కొనుగోలు చేసిన 30 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. 

ఇది కూడా చదవండి : Kamareddy Politics: కామారెడ్డి రాజకీయాల్లో పొలిటికల్ టెన్షన్.. కేసీఆర్ ప్రత్యర్థులు అటెన్షన్

ముఖ్యంగా ఈ సేల్‌లో హెల్త్‌, విటమిన్ సప్లీమెంట్స్ పై దాదాపు 80 శాతంకుపైగా తగ్గింపు లభించబోతున్నాయి. ఈ సప్లీమెంట్స్‌లో భాగంగా HORLICKS Chocolate 1కేజీ ప్యాక్‌ను కొనుగోలు చేస్తే రూ. 324లకే పొందవచ్చు. దీంతో పాటు హెయిర్‌ కేర్‌ ప్రోడక్ట్స్‌పై 80 శాతం తగ్గింపుతో లభిస్తున్నాయి. ముఖ్యంగా ఫిట్‌నెస్‌, స్పోర్ట్స్‌ వస్తువులపై కూడా 80 శాతంతో పొందవచ్చు. దీంతో పాటు అన్ని రకాల గృహోపకరణాలపై కూడా భారీ తగ్గింపు లభిస్తోంది. 

ఇక ఎలక్ట్రిక్‌ వస్తువుల విషయానికొస్తే..ప్రముఖ టెక్‌ బ్రాండ్స్‌ రియల్‌ మీ, పోకో, సాంసంగ్‌, వివోలపై కూడా భారీ తగ్గింపుతో లభిస్తోంది. దీంతో పాటు ఈ కంపెనీలకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌లను కొనుగోలు చేస్తే నో కాస్ట్‌ EMI ఆప్షన్‌ కూడా అందుబాటులో ఉంది. ముఖ్యంగా వివో v29e, రియల్‌ మీ 11x మొబైల్‌ ఫోన్స్‌పై ఫ్లాట్‌ రూ. 2,500వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. దీంతో అదనపు తగ్గింపు కూడా పొందవచ్చు. 

ఇది కూడా చదవండి : Kamareddy Politics: కామారెడ్డి రాజకీయాల్లో పొలిటికల్ టెన్షన్.. కేసీఆర్ ప్రత్యర్థులు అటెన్షన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More