Home> టెక్నాలజీ
Advertisement

Best Sound Bars: వినాయక నవరాత్రుల స్పెషల్ ఆఫర్..JBL, Sony, Mivi సౌండ్ బార్లపై 50% తగ్గింపు..

Best Soundbars Get Low Price: ఫ్లిప్‌కార్ట్‌లో సౌండ్ బార్లపై ప్రత్యేక సేల్ నడుస్తోంది. ఈ సేల్ లో భాగంగా ఈ క్రింది సౌండ్ బార్లను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు లభిస్తున్నాయి. అంతేకాకుండా అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందిస్తోంది ఫ్లిప్‌కార్ట్‌..ఈ ఆఫర్లకు సంబంధించిన మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.

 Best Sound Bars: వినాయక నవరాత్రుల స్పెషల్ ఆఫర్..JBL, Sony, Mivi సౌండ్ బార్లపై 50% తగ్గింపు..

Best Soundbars Get Low Price: గణేష్ నవరాత్రుల్లో భాగంగా ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్కార్ట్ లో ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్లు నడుస్తున్నాయి. ఈ ఆఫర్లలో భాగంగా కొన్ని ఎలక్ట్రిక్ వస్తువులపై 30 నుంచి 45 శాతం వరకు తగ్గింపు లభిస్తోంది. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ప్రత్యేక డిస్కౌంట్ సేల్‌లో భాగంగా సౌండ్ బార్లను కొనుగోలు చేస్తే దాదాపు 50 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇక బడ్జెట్లో మంచి సౌండ్ బార్ ను కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయం గా భావించవచ్చు. ఈరోజు అతి తక్కువ ధరలో ఐదు రకాల సౌండ్ బార్ల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. 

ఫ్లిప్‌కార్ట్‌లో ఇటీవలే విడుదలైన కొన్ని సౌండ్ బార్లు అత్యంత తగ్గింపుతో లభిస్తున్నాయి. అంతేకాకుండా మల్టీ నేషనల్ బ్రాండ్ జేబీఎల్ పై 23% వరకు తగ్గింపు లభిస్తోంది. ఇక సోనీ కంపెనీకి చెందిన సౌండ్ బార్ ను కొనుగోలు చేస్తే 12% తగ్గింపుతో లభిస్తోంది. ఇవే కాకుండా అతి తక్కువ ధరలో ఎక్కువ డిస్కౌంట్తో చాలా రకాల సౌండు బార్లు అందుబాటులో ఉన్నాయి. 

Mivi Fort S300:
మార్కెట్లో ఇటీవలే విడుదలైన ఈ సౌండ్ బార్ కి ప్రత్యేక గుర్తింపు లభించింది. ఇది అతి తక్కువ బడ్జెట్లో హై ఎండ్ ఫీచర్స్ తో కస్టమర్స్ కి అందుబాటులో ఉంది. మొదట Mivi Fort S300 సౌండ్ బార్ రూ.24,999కు కంపెనీ విక్రయించగా వినాయక చవితి నవరాత్రులలో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌ 52% తగ్గింపుతో రూ. 11,999కే అందిస్తోంది. దీంతోపాటు అదనంగా బ్యాంక్ ఆఫర్స్ ను కూడా అందిస్తోంది ఫ్లిప్‌కార్ట్‌.. ఈ బ్యాంక్ ఆఫర్స్ ను వినియోగించి కొనుగోలు చేస్తే మరింత తగ్గింపుతో ఈ సౌండ్ బార్ ను పొందవచ్చు.

Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్  

Mivi Fort S16:

Mivi కంపెనీ ఈ సౌండ్ బార్ను కూడా ఇటీవలే మార్కెట్లోకి విడుదల చేసింది. ముందుగా దీనిని కంపెనీ ధర రూ. 2999లకు మార్కెట్లోకి విడుదల చేయగా.. ప్రస్తుతం ఈ సౌండ్ బార్ 50% తగ్గింపుతో 1,499కే లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా ఈ సౌండ్ బార్ పై మీరు బ్యాంక్ ఆఫర్ ను కూడా పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌కు సంబంధించిన యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డును వినియోగించి మరింత తగ్గింపును పొందవచ్చు. 

JBL Cinima SB 270:
జేబీఎన్ కంపెనీ సౌండ్ బార్లకు మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో అందరికీ తెలిసిందే.. కంపెనీ ఈ సౌండ్ బార్ లను ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీతో మార్కెట్లోకి విడుదల చేస్తుంది. అయితే ఇటీవలే మార్కెట్లోకి విడుదలైన JBL Cinima SB 270 సౌండ్ బార్ పై డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్ ఆఫర్లలో భాగంగా ఈ సౌండ్ బార్ ని కొనుగోలు చేస్తే..23 శాతం తగ్గింపుతో కేవలం రూ. 12,999కే లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా ఈ డిసౌండ్ బార్లపై బ్యాంక్ ఆఫర్స్ ను కూడా అందిస్తోంది ఫ్లిప్‌కార్ట్‌..బ్యాంక్ ఆఫర్స్ పొందడానికి ఫ్లిప్‌కార్ట్‌ అధికారిక వెబ్సైట్ ని సందర్శించాల్సి ఉంటుంది.

Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Read More