Home> టెక్నాలజీ
Advertisement

Best Price On Iqoo 11 5g: IQOO 11 5G స్మార్ట్ ఫోన్ పై భారీ డిస్కౌంట్.. రూ.9,000 పైగా తక్షణ తగ్గింపు..!

Best Price On Iqoo 11 5g: మార్కెట్లో చాలా రకాల మొబైల్స్ భారీ డిస్కౌంట్లతో విక్రయిస్తున్నారు. అయితే ఇటీవల లంచ్ అయిన  IQOO 11 5G మొబైల్ పై కూడా భారీ డిస్కౌంట్ లభించనంది. ఈ మొబైల్ ని అమెజాన్ లోని క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే డెడ్ చీప్ గా లభిస్తుంది.

Best Price On Iqoo 11 5g: IQOO 11 5G స్మార్ట్ ఫోన్ పై భారీ డిస్కౌంట్.. రూ.9,000 పైగా తక్షణ తగ్గింపు..!

Best Price On Iqoo 11 5g: కొత్త సంవత్సరం పర్వదినాన ప్రీమియం బ్రాండెడ్ లకు సంబంధించిన కొత్త మొబైల్స్ మార్కెట్లో విచ్చలవిడిగా విడుదలవుతున్నాయి. అయితే ఇవి చాలా చౌకగా భారీ డిస్కౌంట్ తో లభిస్తున్నాయి. ఇటీవలే ఈ కామర్స్ సంస్థల్లో IQOO 11 5G మొబైల్ ను విక్రయిస్తున్నాయి. అమెజాన్ లో ఈ బ్రాండెడ్ కి సంబంధించిన ఫోన్ ని కొనుగోలు చేస్తే.. భారీ డిస్కౌంట్ లభించనుంది. తక్కువ బడ్జెట్లో ఎక్కువ ఫీచర్లు గల మొబైల్ ని కొనుగోలు చేయాలనుకుంటే తప్పకుండా ఈ మొబైల్ ని ఎంచుకోవచ్చు. ఇప్పటికే అమెజాన్ లో రెండు వేరియంట్లతో IQOO 11 5G లభిస్తోంది. అయితే ఈ మొబైల్ కి సంబంధించిన మరిన్ని విషయాలను మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

ఇదే స్పెషల్ ఆఫర్:
గత కొంతకాలం నుంచి ఈ కామర్ సంస్థల్లో కొత్త మొబైల్స్ వస్తే తొందరగానే స్టాక్ అయిపోయేది. కానీ ఇప్పుడు అలా లేదు.. మొబైల్ పై ఆఫర్ అయిపోయేదాకా ఈ కామర్ సంస్థలు వినియోగదారులకు విక్రయిస్తున్నాయి. అంతేకాకుండా కొత్త కొత్త ఆఫర్ల పేరిట భారీ డిస్కౌంట్లను కూడా ప్రవేశపెడుతున్నాయి. అయితే అమెజాన్లో IQOO 11 5G మొబైల్ పై కూడా భారీ డిస్కౌంట్ లభించనంది. కొత్త సంవత్సరం కారణంగా ఈ మొబైల్ ను ఇదే నెలలో కొనుగోలు చేసే దాదాపు రూ. 5000 దాకా తగ్గింపు లభిస్తుంది. అయితే తగ్గింపు పొందాలనుకుంటే తప్పకుండా మీరు బ్యాంక్ ఆఫర్స్ వినియోగించాల్సి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ ని హెచ్డిఎఫ్సి(HDFC) లేదా ఐసిఐసిఐ (ICICI) క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే దాదాపు రూ. 1500 దాకా డిస్కౌంట్ లభిస్తుంది. అయితే ఈ ఫోన్ పై ఎక్స్చేంజ్ బోనస్ కూడా అందుబాటులో ఉంది. భారీ డిస్కౌంట్ పొందాలనుకుంటే ఎక్స్చేంజ్ ఆఫర్లు కూడా వినియోగించి రూ. 3,000 దాకా ఎక్స్చేంజ్ బోనస్ను పొందవచ్చు. ఈ ఫోన్ అన్ని డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ బోనస్ ఆఫర్లు పోను రూ.9,000 దాకా డిస్కౌంట్ లభిస్తుంది. 

IQOO 11 5G స్పెసిఫికేషన్:
6.7-అంగుళాల క్వాడ్ HD ప్లస్ E6 AMOLED డిస్‌ప్లే
144hz రిఫ్రెష్ రేట్‌
రెండు స్టోరేజ్ ఆప్షన్స్
50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా
8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ సెన్సార్
13-మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్
5000 mAh శక్తివంతమైన బ్యాటరీ
24W ఫాస్ట్ ఛార్జింగ్‌

Also Read: Body chopped: ఢిల్లీలో 3 ముక్కలుగా నరికిన మృతదేహం లభ్యం.. టెర్రరిస్టు లింకుల కలకలం!

Also Read: Netflix Upcoming Telugu Movies: భోళా శంకర్ టు SSMB 28.. నెట్ ఫ్లిక్స్ సినిమాల లిస్టు చూశారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Read More