Home> టెక్నాలజీ
Advertisement

iPhone 14 Pro Max Price: రూ. 20 వేలకే ఐఫోన్‌ 14 ప్రో మాక్స్.. బ్యాంక్, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ లేకుండానే!

Buy iPhone 14 Pro Max Only Rs 20000 without Bank, Exchange Offer. ఐఫోన్‌ 14 ప్రో మాక్స్ (iPhone 14 Pro Max)ని రూ. 20000 నుంచి రూ. 40000 లోపు మీరు కొనుగోలుచేయొచ్చు. 
 

iPhone 14 Pro Max Price: రూ. 20 వేలకే ఐఫోన్‌ 14 ప్రో మాక్స్.. బ్యాంక్, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ లేకుండానే!

Buy iPhone 14 Pro Max Only Rs 20000 without Bank, Exchange Offer: భారత దేశంలో 'ఐఫోన్‌'కు చాలా క్రేజ్ ఉంది. ప్రస్తుత రోజుల్లో యువతతో పాటు పెద్ద వయసు వారు కూడా తన జేబులో ఐఫోన్ ఉండాలని కోరుకుంటున్నారు. అయితే మిగతా ఫోన్‌ల కంటే.. ఐఫోన్‌ల ధరలు ఎక్కువగా ఉండటంతో సామాన్య ప్రజలు ఎక్కువగా కొనలేకపోతున్నారు. అధిక ధర ఉన్నప్పటికీ.. ఐఫోన్‌ డిమాండ్‌ మాత్రం తగ్గడం లేదు. బడ్జెట్‌ ఎక్కువగా లేని దాని నకిలీ ప్రతిరూప మోడల్‌ను కొనుగోలు చేస్తున్నారు. అందులో ఫీచర్‌లు ఎక్కువగా పని చేయవు. అందుకే ఐఫోన్ మోడల్‌ను చాలా తక్కువ ధరకు కొనుగోలు చేసే ఒక మార్గం ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. 

ఐఫోన్‌ 14 ప్రో మాక్స్ (iPhone 14 Pro Max)ని రూ. 20000 నుంచి రూ. 40000 లోపు మీరు కొనుగోలుచేయొచ్చు. అయితే పునరుద్ధరించబడిన ఐఫోన్‌ 14 ప్రో మాక్స్ మాత్రమే మీకు ఈ ధరలో దొరుకుతుంది. వాస్తవానికి పునరుద్ధరించిన మోడల్‌లో కాస్త డ్రా బాక్స్ ఉంటాయి. పునరుద్ధరించిన వాటిని కంపెనీ కొత్తవిగా రీ-మేక్ చేసి మార్కెట్‌లో విడుదల చేస్తుంది. పునరుద్ధరించిన మోడల్‌ ధర తగ్గించబడుతుంది. వీటిలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. కంపెనీ పాలసీ ప్రకారం.. పునరుద్ధరించిన మోడల్‌లను తక్కువ ధరకు విక్రయించాలి. 

పునరుద్ధరించిన ఐఫోన్‌ మోడల్‌లు విక్రయించబడే అనేక వెబ్‌సైట్‌లు ప్రస్తుతం ఉన్నాయి. ఆ వెబ్‌సైట్‌లలో ఐఫోన్ యొక్క తాజా మోడల్ కూడా ఉంది. ఆన్‌లైన్‌లో ఇలాంటి ప్లాట్‌ఫారమ్‌లు చాలా ఉన్నాయి. ఇక్కడ మీరు ఐఫోన్‌ 14 ప్రో మాక్స్ మోడల్‌ను కొనుగోలు చేయవచ్చు. తక్కువ ధరలో ఐఫోన్‌ 14 ప్రో మాక్స్ మీ సొంతం అవుతుంది. బడ్జెట్‌ తక్కువగా ఉండి, ఐఫోన్‌ కొనాలనుకునేవారికి పునరుద్ధరించిన మోడల్‌లు బెస్ట్ అప్షన్ అని చెప్పొచ్చు. 

Also Read: IND vs NZ 3rd ODI: టీమిండియాదే బ్యాటింగ్‌.. ఇద్దరు స్టార్ ప్లేయర్స్ ఔట్! తుది జట్టులోకి ఉమ్రాన్‌, చహల్  

Also Read: Car Booking Cancellation: ఈ కార్ బుకింగ్‌ను రద్దు చేసుకుంటే.. భారీ మొత్తంలో డబ్బు మీ సొంతం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More