Home> టెక్నాలజీ
Advertisement

Amazon Sale: అమెజాన్‌లో ఐఫోన్ 13 నుంచి శాంసంగ్, షియోమి, వన్‌ప్లస్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు

Amazon Smartphone Sales: మొన్నటి వరకూ ఫ్లిప్‌కార్ట్. ఇప్పుడు అమెజాన్‌లో ప్రత్యేక సేల్ సందడి ప్రారంభమైంది. ఐఫోన్ 13 నుంచి షియోమి, శాంసంగ్ వంటి బ్రాండెడ్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.

Amazon Sale: అమెజాన్‌లో ఐఫోన్ 13 నుంచి శాంసంగ్, షియోమి, వన్‌ప్లస్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు

Amazon Smartphone Sales: మొన్నటి వరకూ దీపావళి ప్రత్యేక సేల్‌తో అలరించిన ఈ కామర్స్ వేదిక అమెజాన్‌లో ఇప్పుడు మరో ప్రత్యేక సేల్ ప్రారంభమైంది. ప్రముఖ బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్లపై ఊహించని డిస్కౌంట్లు అందుతున్నాయి. ఆ వివరాలు మీ కోసం..

ప్రముఖ ఈ కామర్స్ వేదిక అమెజాన్‌లో ఇప్పుడు అద్భుతమైన ఆఫర్లు మరోసారి ఆకర్షిస్తున్నాయి. అమెజాన్ స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ డేస్ సేల్ ప్రారంభమైంది. రేపటి వరకూ అంటే అక్టోబర్ 28 వరకూ ఈ సేల్ ఉంటుంది. Amazon Smartphone Upgrade Days Sale సందర్భంగా ఐఫోన్, శాంసంగ్, రెడ్‌మి, షియోమి వంటి ప్రముఖ బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఆ ఆఫర్ల గురించి తెలుసుకుందాం..

Amazon Smartphone Upgrade Days Sale

ఈ సేల్‌లో బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్చేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. AU Bank, Federal Bank,RBL Bank క్రెడిట్ కార్డులపై 10 శాతం డిస్కౌంట్ ఉంది. ఇక యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై కూడా ఇదే ప్రయోజనం కలగనుంది.

ఐక్యూ జెడ్6 5జి స్మార్ట్‌ఫోన్ కేవలం 14,999 రూపాయలు కాగా ఐక్యూ జెడ్ 6 లైట్ 5జి స్మార్ట్‌ఫోన్ ధర 13,249 రూపాయలుగా ఉంది. కొన్ని ఎంపిక చేసిన బ్యాంకు ఆఫర్ల ప్రకారం 1000 రూపాయల్నించి 750 రూపాయల వరకూ డిస్కౌంట్ లభించనుంది. OnePlus Nord CE 2 ఫోన్ 23,499 రూపాయలకు, OnePlus 10R స్మార్ట్‌ఫోన్ 29,499 రూపాయలకు లభిస్తోంది. ఇక Redmi Note 11T 5G, Redmi 10A, Redmi note 11 Pro+ 5G, Redmi K50i, Samsung M13 5G స్మార్ట్‌ఫోన్లతో పాటు ఐఫోన్ 13 కూడా అద్భుతమైన డిస్కౌంట్‌తో లభిస్తున్నాయి.

Also read: Multibagger IPO: కేవలం 6 నెలల వ్యవధిలో 120 శాతం లాభాల్ని అందించిన షేర్, ఎంతో తెలుసా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More