Home> టెక్నాలజీ
Advertisement

Best Washing Machine: అతి తక్కువ ధరకే 6 కేజీ 5 స్టార్‌ వాషింగ్‌ మెషిన్‌..ఇలా రూ.15,240లోపే పొందండి..


Samsung 6 Kg Inverter 5 Star Washing Machine: వాషింగ్‌ మెషిన్‌ను అతి తక్కువ ధరలో కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావించవచ్చు. మీరు ఫ్లిఫ్‌కార్ట్‌లో సాంసంగ్‌ 6 కేజీ 5 స్టార్‌ వాషింగ్‌ మెషిన్‌ (SAMSUNG 6 kg Inverter 5 Star) కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో పొందవచ్చు. 

Best Washing Machine: అతి తక్కువ ధరకే 6 కేజీ 5 స్టార్‌ వాషింగ్‌ మెషిన్‌..ఇలా రూ.15,240లోపే పొందండి..

 

6 Kg Fully Automatic Washing Machine Price: ఫ్లిఫ్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌లో భాగంగా అన్ని రకాల వస్తువులు అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయి. ముఖ్యంగా స్మార్ట్‌ ఫోన్స్‌, వాషింగ్‌ మెషిన్స్‌పై టాప్‌ డీల్స్‌ నడుస్తున్నాయి. అయితే ఈ ప్రత్యేకమై డీల్స్‌లో భాగంగా మీరు టాప్‌ లోడ్‌ వాషింగ్‌ మెషిన్‌ను కొనుగోలు చేస్తే అతి తక్కువ ధరల్లోనే లభిస్తాయి. అయితే ఈ డీల్‌ ఏ వాషింగ్‌ మెషిన్‌ అతి తక్కువ ధరలో లభిస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 

ఫ్లిఫ్‌కార్ట్‌లో సాంసంగ్‌ 6 కేజీ 5 స్టార్‌ వాషింగ్‌ మెషిన్‌ (SAMSUNG 6 kg Inverter 5 Star) చీప్‌ అండ్‌ బెస్ట్‌లో లభిస్తోంది. అతి తక్కువ ధరలోనే టాప్‌ లోడ్ వాషింగ్‌ మెషిన్‌ ఇంత తక్కువ ధరకు రావడం ఇదే మొదటి సారి..ఫ్లిప్‌కార్ట్‌ ఈ వాషింగ్‌ మెషిన్‌ MRP ధర రూ. 26,500కు విక్రయించింది. అయితే ఈ సేల్‌లో భాగంగా అతి తక్కువ ధరకే 13 శాతం తగ్గింపుతో రూ. 22,990కే అందుబాటులో ఉంది. 

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

దీంతో పాటు మీరు ఈ వాషింగ్‌ మెషిన్‌ బ్యాంక్‌ ఆఫర్స్‌తో కూడా కొనుగోలు చేయోచ్చు. ఇలా కొనుగోలు చేస్తే అతి తక్కువ ధరకే పొందవచ్చు. అంతేకాకుండా మీరు ఈ వాషింగ్‌ మెషిన్‌ను ICICI బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ ద్వారా కొనుగోలు చేస్తే దాదాపు 10 శాతం తగ్గింపు లభిస్తుంది. దీంతో మీరు రూ. 1,250 వరకు తగ్గింపును పొందవచ్చు. అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను మీరు రూ.21,740కే పొందవచ్చు. అంతేకాకుండా మీరు యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి కూడా 10 శాతం తగ్గింపును పొందవచ్చు. 
 
సాంసంగ్‌ 6 కేజీ 5 స్టార్‌ వాషింగ్‌ మెషిన్‌పై ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంది. మీరు మీ ఇంట్లో వినియోగిస్తున్న పాత వాషింగ్‌ మెషిన్‌ ఎక్చేంజ్‌ చేసి దాదాపు రూ.6,500 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను మీరు రూ.15,240కే పొందవచ్చు. అంతేకాకుండా ఈ వాషింగ్‌ మెషిన్‌పై ఇతర ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. దీని కోసం ఫ్లిఫ్‌కార్ట్‌ వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. 

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..

Read More