Home> క్రీడలు
Advertisement

కోహ్లీని చూస్తుంటే.. పాకిస్తాన్ లెజెండ్ గుర్తొస్తున్నాడు

భారత క్రికెట్ జట్టు సారధి విరాట్ కోహ్లినీ చూస్తుంటే.. పాకిస్తాన్ క్రికెట్ లెజెండ్ ఇమ్రాన్ ఖాన్ గుర్తొస్తున్నాడని టీమిండియా కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు.

కోహ్లీని చూస్తుంటే.. పాకిస్తాన్ లెజెండ్ గుర్తొస్తున్నాడు

భారత క్రికెట్ జట్టు సారధి విరాట్ కోహ్లినీ చూస్తుంటే.. పాకిస్తాన్ క్రికెట్ లెజెండ్ ఇమ్రాన్ ఖాన్ గుర్తొస్తున్నాడని టీమిండియా కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు. విరాట్ ఇప్పటికే తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాడని.. ప్రపంచ ప్లేయర్స్‌లో అతను బెస్ట్ అని రవిశాస్త్రి తెలిపారు. "విరాట్ ఇంకా ప్రారంభదశలో ఉన్నాడు. ఇంకా యువకుడు. కానీ ఉత్తమ క్రికెటర్. మరెందరో క్రికెటర్లు అతన్ని ఆదర్శంగా తీసుకోవచ్చు. అతన్ని చూస్తుంటే పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ గుర్తుకొస్తు్న్నాడు" అని రవిశాస్త్రి అన్నాడు. ప్రస్తుతం వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్ బ్యాట్స్‌మన్ లిస్టులో కోహ్లీ మొదటి స్థానంలో దూసుకుపోతున్నాడు

Read More