Home> క్రీడలు
Advertisement

IPL 2020: ఐపీఎల్ తేదీ ఫిక్స్.. వేదికలివే

Good News To Cricket Lovers: క్రికెట్ ప్రేమికులకు శుభవార్త. ఎప్పుడెప్పుడా అని వేచి చూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( IPL 2020 ) తేదీ, వేదికలు ఫిక్స్ అయ్యాయి. దీనికి సంబంధించి ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్ బ్రిజేశ్ పటేల్ తాజా వెల్లడించారు.

IPL 2020: ఐపీఎల్ తేదీ ఫిక్స్.. వేదికలివే

IPL 2020: క్రికెట్ ప్రేమికులకు ( Cricket Lovers ) శుభవార్త. ఎప్పుడెప్పుడా అని వేచి చూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( IPL 2020 ) తేదీ, వేదికలు ఫిక్స్ అయ్యాయి. దీనికి సంబంధించి ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్ బ్రిజేశ్ పటేల్ ( Brijesh Patel ) తాజా వెల్లడించారు. ఐపీఎల్ 13వ సీజన్‌ను సెప్టెంబర్ 19 ప్రారంభించినున్నట్టు తెలిపారు. కాగా ఐపీఎల్‌ ఫైనల్ మ్యాచు నవంబర్ 8న జరగనుందట. యూఏఈలోని షార్జా, దుబాయ్, అబుదాబిలో ( IPL 2020 Venues ) ఈ మ్యాచులు జరగనున్నాయని ప్రకటించారు. ఐపీఎల్ 13ను ( IPL 13 ) యూఏఈలో నిర్వహించడం గురించి భారత ప్రభుత్వం నుంచి ఆమోదం రావాల్సి ఉంది అని బ్రిజేశ్ పటేల్ వివరించారు. ( 

Good News: కరోనావైరస్ రెండోసారి సోకదట  ) 

ఐపీఎల్ 2020 నిర్వహణ ఇతర వివరాలను వచ్చే వారం జరిగే ఐపీఎల్ గవర్నింగ్ కమిటీ సమావేశం తరువాత వెల్లడిస్తాం అని తెలిపారు బ్రిజేశ్ పటేల్ ( Brijesh Patel ) . నిజానికి ఐపీఎల్ 2020 మ్యాచులు మార్చి 29న ప్రారంభం కావాల్సి ఉండగా.. లాక్‌డౌన్ వల్ల ఐపీఎల్ 13 సీజన్ వాయిదా పడింది.

ప్రస్తుతం భారత్‌లో కరోనావైరస్ ( Coronavirus ) సంక్రమణ పెరగడంతో మ్యాచులను యూఏఈలో (IPL 2020 in UAE ) నిర్వహించాలని బీసీసీఐ (BCCI ) నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఐసీసీ ( ICC )  టీ20 ప్రపంచకప్‌ను వాయిదా వేడయంతో బీసీసీఐ ఈ మేరకు నిర్ణయం తీసుకోగలిగింది. కాగా 2014లో జరిగిన ఐపీఎల్ మ్యాచులను సగం యూఏఈలో నిర్వహించారు. 

హాట్ భ్యూటీ Sherlyn Chopra ఘాటు ఫోటోలు

Disha Patani: దిశా పటానీ లేటెస్ట్ ఫొటోస్

అందాల నాగిని Mouni Roy Hot Photo Gallery

Payal Ghosh లేటెస్ట్ Hot Photos Gallery

Follow us on twitter

Read More