Home> క్రీడలు
Advertisement

BCCI: దిక్కుతోచని స్థితిలో బీసీసీఐ!

క్రికెట్‌లో కాసుల వర్షం కురిపించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి చేదు అనుభవం ఎదురైంది. ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు కిట్‌కు ఎలాంటి స్పాన్సర్ లేకపోవడం గమనార్హం. BCCI Sponsorship కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

BCCI: దిక్కుతోచని స్థితిలో బీసీసీఐ!

ప్రపంచ క్రికెట్‌కు కాసుల వర్షం కురిపించే క్రికెట్ బోర్డ్ ఏదంటే అందరూ చెప్పే పేరు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI). పలు దేశాలు భారత్‌‌తో మాత్రమే సిరీస్‌ల ద్వారా లాభాలబాట పడతామని ఆశగా చూస్తాయి. కానీ ప్రస్తుతం బీసీసీఐకి ఓ పెద్ద చిక్కు ఎదురైంది. టీమిండియా క్రికెటర్లకు ప్రస్తుతం స్పాన్సర్ లేకపోవడం. అదేనండీ.. క్రికెటర్లు ధరించే జెర్సీలు, టీమ్ కిట్‌లకు స్పాన్సర్ కొరత ఏర్పడింది. గత 14ఏళ్లుగా నైకీ సంస్థతో ఉన్న ఒప్పందాలు ముగిశాయి. Chiranjeevi: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ మృతిపై స్పందించిన చిరంజీవి 
CSK ఆటగాళ్లను వెంటాడుతోన్న కరోనా భయం

తాజాగా నాలుగు సంస్థలు ఆసక్తి చూపినట్లుగా ముందుకొచ్చిన అందులో ఒక్కరూ ఫైనాన్షియల్ బిడ్ వేయకపోవడం గమనార్హం. తొలుత మాజీ స్పాన్సర్ నైకీతో పాటు డ్రీమ్ ఎలెవన్‌కు చెందిన ఫ్యాన్ కోడ్ సంస్థ, ప్యూమా, అడిడాస్ లాంటి కంపెనీలు ఆసక్తితో బిడ్‌లు కొనుగోలు చేశాయి. సరైన సమయంలో బిడ్ వేయకుండా అందరూ వెనక్కితగ్గారు. ఇప్పటివరకూ నైకీ సంస్థ రూ.85 లక్షల చొప్పున ప్రతి అంతర్జాతీయ మ్యాచ్‌కు బీసీసీకి చెల్లించేది. COVID19 Tests: ఐపీఎల్ ఆటగాళ్ల కోవిడ్ టెస్టులకు భారీగా ఖర్చు

ప్రస్తుతం ఆ విలువను బేస్ ప్రైస్ రూ.65 లక్షలకు తగ్గించినా ఒక్క కంపెనీ సైతం క్రికెటర్ల జెర్సీలు, కిట్లకు స్పాన్సర్ చేయడానికి ముందుకు రాకపోవడం గమనార్హం. Photo Gallery: ప్రియుడితో కలిసి నయనతార ఓనమ్ సెలబ్రేషన్స్ 
 Photos: ఘనంగా గౌతమ్ పుట్టినరోజు వేడుక 
Khatron Ke Khiladi టైటిల్ విన్నర్, నటి నియా శర్మ ఫొటో గ్యాలరీ 

Read More