Home> క్రీడలు
Advertisement

'హోలీ హోలీల రంగ హోలీ' అంటున్న హార్ధిక్

భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా... నటాషా..  ఎక్కడ చూసినా ఈ జంటనే కనిపిస్తోంది. పెళ్లి కాకుండానే ప్రపంచమంతా షికార్లు చుట్టేస్తున్న ఈ జంట. .   హోలీ పండగ రోజున ఇంట్లోనే ఉండి ఘనంగా సెలబ్రేషన్స్ చేసుకున్నారు.

'హోలీ హోలీల రంగ హోలీ' అంటున్న హార్ధిక్

భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా... నటాషా..  ఎక్కడ చూసినా ఈ జంటనే కనిపిస్తోంది. పెళ్లి కాకుండానే ప్రపంచమంతా షికార్లు చుట్టేస్తున్న ఈ జంట. .   హోలీ పండగ రోజున ఇంట్లోనే ఉండి ఘనంగా సెలబ్రేషన్స్ చేసుకున్నారు.  హార్దిక్ పాండ్యా ఇంట్లో హోలి సంబరాలు ఉత్సాహంగా జరిగాయి. ఈ సందర్భంగా హార్దిక్ పాండ్యా, అతని సోదరుడు, అతని భార్య, హార్దిక్ పాండ్యా తండ్రి కూడా వేడుకల్లో పాల్గొన్నారు. 

Avengers బ్యూటీ స్కార్లెట్ జాన్సన్ అందాలివిగో!

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Happy holi from all of us 💙💛🤍🧡

A post shared by Nataša Stanković✨ (@natasastankovic__) on

హోలీ పండుగ సందర్భంగా అంతా తెల్ల దుస్తులు ధరించారు. కలర్ ఫుల్ గా సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోలను హార్దిక్ పాండ్యా సోషల్ మీడియాలో పంచుకున్నారు.  హ్యాపీ హాలీడేస్ ఫ్రమ్ ది పాండ్యాస్ అనే క్యాప్షన్ తో ఫోటోలు షేర్ చేశారు. దీంతో హార్దిక్ అభిమానులు వేలల్లో లైక్స్ కొడుతున్నారు.

See Pics: నటి అందాలకు హార్దిక్ క్లీన్ బౌల్డ్

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Mai tera, Tu meri jaane, saara Hindustan. 👫💍 01.01.2020 ❤️ #engaged

A post shared by Hardik Pandya (@hardikpandya93) on

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Read More