Home> ఆధ్యాత్మికం
Advertisement

Weekly Luckiest Zodiac Sign: ఈ వారం 4 రాశులవారికి అదృష్ట యోగం.. వీరికి డబ్బే డబ్బు..


Weekly Luckiest Zodiac Sign In Telugu: ఈ వారం జ్యోతిష్య శాస్త్రం పరంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా ఎలాంటి పనులు చేసిన కొన్ని రాశులవారు విజయాలు సాధిస్తారు. ధన లాభాలు కూడా కలుగుతాయి. 

Weekly Luckiest Zodiac Sign: ఈ వారం 4 రాశులవారికి అదృష్ట యోగం.. వీరికి డబ్బే డబ్బు..

Weekly Luckiest Zodiac Sign, 15 to 21 July 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, జూలై నెలలోని మూడవ వారానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలోనే ఎంతో శక్తివంతమైన శుక్రాదిత్య రాజయోగాలు ఏర్పడబోతున్నాయి. అంతేకాకుండా సూర్య గ్రహం కూడా సంచారం చేయబోతున్నాడు. దీంతో పాటు శుక్రుడితో మరో గ్రహం కలయిక జరగబోతోంది. దీని కారణంగా ప్రత్యేమైన యోగాలు ఏర్పడతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా కొన్ని రాశులవారికి ఈ సమయంలో ఆనందం, శ్రేయస్సు లభిస్తాయి. అయితే త్వరలోనే ఏర్పడే శుక్రాదిత్య రాజయోగం ప్రభావం వృషభ రాశితో పాటు మరికొన్ని రాశులవారిపై పడబోతోంది. దీంతో ఏయే రాశివారికి ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

జూలై మూడవ వారం అదృష్ట రాశి ఫలాలు:
వృషభ రాశి:

ఈ కొత్త వారంలో వృషభ రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. చాలా కాలంగా పెడింగ్‌లో ఉన్న పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. దీంతో పాటు వీరు ఈ సమయంలో అద్భుతమైన శక్తిని పొందే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారికి అనుకున్న పనులు కూడా సులభంగా జరిగిపోతాయి. అంతేకాకుండా వ్యాపారాలు చేసేవారు ఈ సమయంలో పర్యటనలు చేసే ఛాన్స్‌లు ఉన్నాయి. దీంతో పాటు వీరు వ్యాపారాలు విస్తరించే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. అలాగే పెట్టుబడులు పెట్టడం వల్ల ఆర్థికంగా లాభాలు పొందుతారు. అలాగే కుటుంబ సభ్యుల సపోర్ట్‌ లభించి మంచి ఫలితాలు పొందుతారు. ఆర్థికరమైన విషయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. 

మిథునరాశి:
మిథునరాశి రాశివారికి కూడా ఈ సమయంలో బోలెడు లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరికి ఆర్థికంగా పురోగతి లభించడమే కాకుండా అనుకున్న పనులు సులభంగా చేయగలుగుతారు. దీంతో పాటు ఉద్యోగాల కోసం ఎదురు చూసేవారికి ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. అలాగే ఇప్పటికే ఉద్యోగాలు ఉన్నవారికి తోటి ఉద్యోగుల సపోర్ట్‌ లభించి పని ఒత్తిడి నుంచి విముక్తి పొందుతారు. అలాగే ఈ వారంలో పెద్ద మొత్తంలో ఆర్థిక లాభాలు కూడా పొందే ఛాన్స్‌లు ఉన్నాయి. దీంతో పాటు మిథున రాశివారు దూర ప్రయాణాలు కూడా చేస్తారు. అంతేకాకుండా పోటీ పరీక్షలు రాయడం వల్ల మంచి లాభాలు పొందుతారు.

మకర రాశి:
ఈ వారం మకర రాశివారికి కూడా చాలా బాగుంటుంది. ఈ సమయంలో మీ స్నేహితుల సపోర్ట్‌ లభించి అనుకున్న పనులు ఎంతో సులభంగా చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే చదువుకుంటున్న విద్యార్థులకు ఈ సమయం ఎంతో అదృష్టకరంగా ఉంటుంది. దీని కారణంగా వీరు శభవార్తులు కూడా వింటారు. దీంతో పాటు ఈ వారంలో మొదటి రోజు గుడ్‌ న్యూస్‌ కూడా వినే ఛాన్స్‌లు ఉన్నాయి. అలాగే ఫ్యామిలీకి సంబంధించిన విషయంలో ప్రత్యేమైన నిర్ణయాలు తీసుకునే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. దీంతో పాటు ఉద్యోగాలు చేసేవారికి ఈ సమయం కొన్ని దుష్ప్రభావాలు కలుగుతాయి. కెరీర్‌కి సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

సింహ రాశి:
ఈ సమయంలో సింహ రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అలాగే వీరికి అదృష్టం సహకరించి అనుకున్న పనులు సులభంగా చేస్తారు. దీంతో పాటు వీరు ఈ సమయంలో ఆస్తులు కూడా కొనుగోలు చేస్తారు. అలాగే పెండింగ్‌లో ఉన్న పనులు కూడా సులభంగా పూర్తి చేసుకుంటారు. అలాగే వ్యాపారాలు చేసేవారు ఇతర కంపెనీలతో ఒప్పందాలు కూడా చేసుకునే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు కొత్త ఆదాయ వనరులు కూడా లభిస్తాయి. ప్రేమ జీవితంలో వస్తున్న సమస్యలు కూడా తొలగిపోతాయి. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More