Home> ఆధ్యాత్మికం
Advertisement

Venus Transit 2024: శుక్రుడి సంచారంతో దీపావళి ముందు ఈ రాశులవారికి విపరీతమైన డబ్బు రాబోతోంది!


Venus Transit 2024 Effect: శుక్రుడి సంచారం కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. దీని కారణంగా దీపావళికి కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా ఆర్థిక సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. 

Venus Transit 2024: శుక్రుడి సంచారంతో దీపావళి ముందు ఈ రాశులవారికి విపరీతమైన డబ్బు రాబోతోంది!

 

Venus Transit 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్ర గ్రహానికి ఎంతో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ గ్రహం దీపావళికి ముందు సంచారం చేయబోతోంది. అయితే కొన్ని రాశులవారికి దీవాళికి ముందు శుక్రుడి సంచారం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అలాగే ఈ గ్రహం చంద్రుడు పాలించే వృశ్చిక రాశిలోకి సంచారం చేయబోతోంది. అక్టోబర్‌ 13న చంద్రుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఆ తర్వాత ఈ గ్రహం మళ్లీ నవంబర్‌ 7న రాశి సంచారం చేస్తుంది. అయితే ఇప్పటి వరకు కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా శుక్రుడి అనుగ్రహం లభించి, సంపద, కీర్తి, ఐశ్వర్యం లభిస్తుంది. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

వృశ్చిక రాశి:
శుక్రుడి సంచారం వృశ్చిక రాశివారికి ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశివారికి డబ్బు సంబంధింత సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. అంతేకాకుండా వ్యక్తిగత జీవితంలో పురోగతి కూడా లభిస్తుంది. అలాగే వివాహాలు కానీ వారికి ఈ సమయంలో మంచి భాగస్వామి కూడా లభిస్తుంది. అలాగే భాగస్వామ్య జీవితం గడుపుతున్నవారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా భార్యభర్తల మధ్య గొడవలు కూడా పరిష్కారమవుతాయి. 

కుంభ రాశి:
కుంభ రాశివారికి శుక్రుడి సంచారం ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అలాగే ఒత్తిడి నుంచి కూడా సులభంగా విముక్తి కలుగుతుంది. అంతేకాకుండా సమాజంలో వీరికి కీర్తి కూడా పెరుగుతుంది. అలాగే వ్యాపారాలు చేస్తున్నవారికి నష్టాలు కూడా తగ్గుముఖం పడతాయి. అంతేకాకుండా దీర్ఘకాలంగా వస్తున్న నష్టాలు కూడా ఆగిపోయి.. లాభాలు రావడం ప్రారంభమవుతాయి. 

మేషరాశి:
మేష రాశివారికి కూడా ఈ సమయం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల అనుకోని లాభాలు కూడా వస్తాయి. అంతేకాకుండా భాగస్వామ్య జీవితం కూడా ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అలాగే సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. అలాగే అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.

కన్య రాశి:
శుక్రుడి సంచారం కన్య రాశివారికి చాలా శ్రేయస్సకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశివారికి దీపావళికి ముందు అనేక ఆర్థిక లాభాలు కలుగుతాయి. అలాగే వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేవారికి ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది. దీంతో పాటు ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. 

మిథున రాశి:
మిథున రాశివారికి కూడా ఈ శుక్రుడి సంచారం ఎంతో లాభదాయంగా ఉంటుంది. అంతేకాకుండా వీరికి ఖర్చులు కూడా అదుపులో ఉంటాయి. దీని కారణంగా వీరికి ఆదాయం కూడా పెరుగుతుంది. అలాగే వీరికి కొత్త ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి. 

ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More