Home> ఆధ్యాత్మికం
Advertisement

Shukra Gochar 2023: వృషభరాశిలో శుక్రుడి గోచారం.. వచ్చే నెల రోజులపాటు ఈ రాశులకు డబ్బే డబ్బు..

Shukra Gochar 2023: ఏప్రిల్ నెలలో శుక్రుడి గమనంలో పెను మార్పు రాబోతుంది. దీంతో కొన్ని రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
 

Shukra Gochar 2023: వృషభరాశిలో శుక్రుడి గోచారం.. వచ్చే నెల రోజులపాటు ఈ రాశులకు డబ్బే డబ్బు..

Venus Transit 2023 effects: వచ్చే నెల 06వ తేదీన శుక్రుడు తన రాశిని మార్చి వృషభరాశిలోకి ప్రవేశించనున్నాడు. మే 02 వరకు శుక్రుడు అదే రాశిలో సంచరిస్తాడు. వృషభరాశిలో శుక్రుడి సంచారం అన్ని రాశులవారిని ప్రభావితం చేస్తుంది. ఇది కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది. వృషభరాశిలో శుక్ర సంచారం ఏయే రాశులవారికి మేలు చేస్తుందో తెలుసుకుందాం. 

శుక్రుడి సంచారం ఈ రాశులకు వరం
మేషం: మేషరాశి వారికి శుక్ర సంచారం శుభప్రదంగా ఉంటుంది. మీరు కెరీర్ లో పురోగతిని సాధిస్తారు. మీరు ఈ సమయంలోనే కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మీరు విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. మీరు భారీగా డబ్బును ఆదా చేస్తారు. మ దాంపత్య జీవితం బాగుంటుంది. 
వృషభం: ఈ రాశిలోనే శుక్ర సంచారం జరగబోతుంది. పైగా వృషభరాశికి శుక్రుడు అధిపతి. దీంతో ఈరాశి వారు భారీగా లాభాలను ఆర్జిస్తారు. మీకు కెరీర్‌లో కొత్త అవకాశాలు వస్తాయి. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. మీరు వ్యాపారం ప్రారంభించడానికి ఇదే అనుకూల సమయం. అదృష్టం మీ వెంటే ఉంటుంది. 
కర్కాటకం: కర్కాటక రాశి వారికి శుక్ర సంచారం అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. మీరు వృత్తిలో పురోగతి సాధిస్తారు. ఆఫీసులో మీ ప్రాబల్యం పెరుగుతుంది. విదేశాల నుండి మీరు ప్రయోజనం పొందుతారు. వ్యాపారం సజావుగా సాగుతుంది. మీ లైఫ్ పార్టనర్ సపోర్టు మీకు లభిస్తుంది. పనిని ప్రారంభించడానికి ఇదే తగిన సమయం.

కన్య: శుక్రుని రాశి మార్పు కన్యారాశి వారికి మేలు చేస్తుంది. మీ లవ్ లైవ్ బాగుంటుంది. ఆఫీసులో మీకు అనుకూల వాతావరణం ఉంటుంది. మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. ఉద్యోగస్తులకు జీతం పెరగడంతోపాటు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. మీరు కొత్త ఇల్లు లేదా కారు కొనుగోలు చేసే అవకాశం ఉంది. 
మకరం: శుక్రుని సంచారం వల్ల మీ వ్యాపారం విస్తరిస్తుంది. మీరు ఉద్యోగంలో పదోన్నతి పొందే అవకాశం ఉంది. మీకు అదృష్టం కలిసి వస్తుంది. మీకు ప్రతి పనిలో విజయం దక్కుతుంది. విదేశీ ప్రయోజనం పొందుతారు.  వైవాహిక జీవితం బాగుంటుంది.

Also Read: Surya Gochar 2023: ఏప్రిల్ లో ఒకే రాశిలో కలవబోతున్న రాజు-యువరాజు.. ఈ 5 రాశులవారికి జాక్ పాట్ పక్కా.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Read More