Home> ఆధ్యాత్మికం
Advertisement

Today Rasi Phalalu (2024 january 28): ఈరోజు ఈ 8 రాశువారి అదృష్టం సూర్యుడిలా ప్రకాశిస్తుందట.. ఇందులో మీ రాశి ఉందా? చెక్ చేయండి..

Today Horoscope Telugu: 2024 జనవరి 28న ఏ రాశివారికి ఎలా ఉంటుందో.. ఏ రాశివారు జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. 
 

Today Rasi Phalalu (2024 january 28): ఈరోజు ఈ 8 రాశువారి అదృష్టం సూర్యుడిలా ప్రకాశిస్తుందట.. ఇందులో మీ రాశి ఉందా? చెక్ చేయండి..

Today Rasi Phalalu Telugu: 2024 జనవరి 28న ఏ రాశివారికి ఎలా ఉంటుందో.. ఏ రాశివారు జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. 

మేషం..

మేష రాశికి చెందిన వ్యాపారులకు ఈరోజు ధనలాభం కలిగే అవకాశం ఉంది. ఈ వ్యక్తులకు ఈరోజంతా సానుకూలంగా ఉంటుంది. మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మారుతుంది. అంతేకాదు ఈరోజు మీరు మీ స్నేహితులతో సరదాగా గడుపుతారు. 

వృషభం..

ఈరోజు వృషభ రాశివారికి ఆగిపోయిన డబ్బు తిరిగి రావచ్చు. ముఖ్యంగా ఈ రాశివారు ఈరోజు ఆరోగ్యంపై కొంత శ్రద్ధ వహించాలి.  కానీ, మీకు కూడా ఈరోజు మంచిగా ఉంటుంది. మీరు స్నేహితుల నుండి పూర్తి మద్దతు పొందుతారు. 

మిథునం..

మిథునరాశివారు ఈరోజు కుటుంబంతో ఎక్కడికైనా బయటకు వెళ్లవచ్చు, ఆహ్లాదకరంగా గడిచిపోతుంది. ఈరోజు మీకు ఇష్టమైన ఆహారాన్ని తినవచ్చు. కుటుంబ సభ్యులతో సరదాగా గడపండి.  

కర్కాటకం..

కర్కాటక రాశివారు మాటల వల్ల ఎవరినైనా బాగా ప్రభావితం చేస్తారు. ఈరోజుఉ ఈ రాశికి చెందిన అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు రావచ్చు.  ఈరాశి కూడా స్నేహితులు ,కుటుంబ సభ్యులతో సంతోషకరమైన రోజును గడుపుతారు.

సింహం..

సింహ రాశికి చెందిన విద్యార్థులు ఈరోజు సరదాగా గడుపుతారు. అంతేకాదు ఈరోజు శుభ కార్యక్రమాలకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. మీరు కుటుంబ సభ్యుల నుండి ఆశ్చర్యకరమైన బహుమతిని పొందవచ్చు. ఈరోజు మీరు ఆర్థిక లాభం పొందవచ్చు. సింహరాశికి చెందిన వ్యాపారులకు కూడా భారీ లాభాలు పొందుతారు.. 

కన్య..

కన్యరాశివారికి ఈరోజు ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఉంటాయి. పదవులు పెరిగే అవకాశం ఉంది. వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మతపరమైన యాత్రకు వెళ్లే అవకాశం లభిస్తుంది. 

తుల రాశి..

తులరాశివారు స్నేహితుల నుండి తగినంత మద్దతు పొందుతారు. కొత్త పనిలో విజయం సాధిస్తారు. మీకు ఇష్టమైన బహుమతిని పొందుతారు. ఈరోజు మీరు ఒక ప్రభావవంతమైన వ్యక్తిని కలుసుకోవచ్చు. 

వృశ్చికం..

వృశ్చికరాశివారికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఈరోజు ఈ రాశివారు కొన్ని శుభవార్తలు అందుకోవచ్చు. ఈ రాశికి చెందిన వ్యాపారులు లాభపడతారు. ఈ రోజు మీకు సంతోషకరమైన రోజు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు ఈరోజు పూర్తవుతాయి. 

ధనుస్సు..

ధనస్సు రాశివారు జీవితంలో కొనసాగుతున్న గందరగోళాల నుండి కొంత ఉపశమనం పొందుతారు. మీ జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. ఈరోజు మీరు మీకు ఇష్టమైన ప్రదేశానికి వెళ్లవచ్చు, అక్కడ మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది.  

మకరం..

మకరరాశివారు కొత్త ఆస్తిలో పెట్టుబడి పెట్టడాన్ని పరిగణించవచ్చు. ఈ రాశివారు చాలా కాలం తర్వాత ప్రియమైన వారిని కలవవచ్చు. అవివాహితులకు ఈరోజు వివాహ ప్రతిపాదన రావచ్చు. విద్యార్థులు కూడా ఏదైనా పోటీలో విజయం సాధించవచ్చు. 

ఇదీ చదవండి:  ఇంట్లో ఈ దిక్కున అద్దం పెడితే అదృష్టం.. ఆ ఇంట్లోవారికి ప్రతి పనిలో విజయం..!

కుంభం..

కుంభ రాశివారు ఈ రోజు చాలా షాపింగ్ చేయవచ్చు. కానీ, ఈ రాశివారికి ఈరోజు భాగస్వామితో కొంత విభేదాలు ఏర్పడవచ్చు.  తొందరపాటు నిర్ణయం తగదు. ఓపిక చాలా అవసరం. కుంభరాశివారు ఎక్కువ ఖర్చు పెట్టకండి. 

మీనం ..

మీనరాశివారు పని గురించి ఆందోళన చెందుతుంటే మీరు విజయం సాధిస్తారు. మీకు ఆశ్చర్యకరమైన బహుమతి లభించవచ్చు.ఈ రోజు మీరు చాలా సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. మీ సామర్థ్యాలను గుర్తించి ముందుకు సాగండి. 

ఇదీ చదవండి: మీపేరు ఈ 2 అక్షరాలతో మొదలవుతుందా? అయితే, మీలవ్ బ్రేకప్..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More