Home> ఆధ్యాత్మికం
Advertisement

Zodiac Signs : 2022లో ఈ మూడు రాశుల వారు జాగ్రత్త..చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం!

These Zodiac Signs need to be careful in 2022 : 2022 సంవత్సరంలో సింహ రాశి, తుల రాశి, కుంభ రాశి వారు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. 2022లో ఈ 3 రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. 

Zodiac Signs : 2022లో ఈ మూడు రాశుల వారు జాగ్రత్త..చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం!

These Zodiac Signs need to be exremely careful in this new year 2022 : ఈ కొత్త సంవత్సరంలో కొన్ని రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. 2022 సంవత్సరంలో సింహ రాశి, తుల రాశి, కుంభ రాశి వారికి పరిస్థితులు అనుకూలంగా ఉండవు. 2022లో ఈ 3 రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. 

తుల రాశి: (Libra)
తుల రాశి వారికి 2022లో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కొన్ని సమస్యలు ఎదురవుతాయి. 2021 చివరి నుంచి జనవరి 29 వరకు మీ రాశిపై మకరరాశిలో తిరోగమనంలో ఉన్న శుక్రుడి ప్రభావం ఉంటుంది. అందువల్ల మీరు కాస్త జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఏదైనా మాట్లాడేటప్పుడు ఎంతో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు చెప్పాలనుకున్న విషయం ఇతరులకు వేరే విధంగా అర్థం అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల జాగ్రత్తగా వ్యవహరించండి.

సింహ రాశి (Leo)

సింహ రాశి వారు 2022 అంతగా కలిసి రాదు. 2022లో మీకు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ ఏడాది అంతా పరిస్థితులు వివాదాస్పదంగా ఉంటాయి. అందువల్ల మీరు జాగ్రత్తగా వ్యవహరించాలి. మీరు కొన్ని విషయాల్లో వీలైనంత వరకు మాట్లాడకుండా ఉండడం మంచిది. మీరు కొన్ని పరిస్థితుల వల్ల ఒంటరిగా ఉండాల్సి వస్తుంది.

Also Read : Rahul Dravid on Kohli: కెప్టెన్ విరాట్ కోహ్లీపై కోచ్ రాహుల్ ద్రవిడ్ కీలక వ్యాఖ్యలు.. అతడొక అద్భుతమని కితాబు

కుంభ రాశి (Aquarius)

కుంభరాశి వారికి 2022లో పరిస్థితులు అంత అనుకూలంగా ఉండవు. మీరు సింహ రాశి వారితో స్నేహం చేయడం మంచిది. మీరు ఏ పని చేసినా కూడా కాస్త ఆలోచించి ముందుడుగు వేయడం మంచిది. 

Also Read : Mohan babu: 'సినీ పరిశ్రమలో అందరూ సమానమే.. కలిసి సినిమాని బతికిద్దాం'

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Read More