Home> ఆధ్యాత్మికం
Advertisement

Surya Grahan August 2023: సూర్యగ్రహణం కారణంగా ఈ రాశులవారు తీవ్రంగా నష్టపోతారు, ఈ జాగ్రత్తలు తప్పనిసరి..


Surya Grahan 2023 Effect: సూర్యగ్రహణం కారణంగా కొన్ని రాశులవారు తీవ్ర ఇబ్బందలు పడతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా కొన్ని రాశులవారు ఆర్థికంగా నష్టపోయే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ క్రమంలో పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. 

Surya Grahan August 2023: సూర్యగ్రహణం కారణంగా ఈ రాశులవారు తీవ్రంగా నష్టపోతారు, ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

 

Surya Grahan 2023 Effect: జ్యోతిష్య శాస్త్రంలో సూర్యగ్రహణాకి ప్రత్యేక ప్రాముఖ్య ఉంది. అయితే ఈ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్‌ నెలలో జరిగింది. 2023 సంవత్సరంలోని రెండవ సూర్యగ్రహణం అక్టోబర్‌ నెలలో ఏర్పడబోతోంది. ఈ గ్రహణాన్ని కంకణ సూర్యగ్రహణం అంటారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సంవత్సరంలో రెండవ సూర్యగ్రహణం 14 అక్టోబర్ ఏర్పడడం వల్ల దీని ప్రభావం భారత్‌పై కూడా పడే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. భారత కాలమానం ప్రకారం..అక్టోబర్ 14న రాత్రి 08.34 గంటలకు సూర్యగ్రహణం ప్రారంభమై..అక్టోబర్ 15 అర్ధరాత్రి 02.25 గంటల వరకు ఉంటుంది. 

మేష రాశి:
సంవత్సరంలో రెండవ సూర్యగ్రహణం అక్టోబర్ 14న ఏర్పడబోతోంది. దీని కారణంగా మేష రాశివారికి చాలా రకాల సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమయంలో మేష రాశివారు సన్నిహితంగా ఉండే వారిచే మోస పోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ క్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. 

వృషభ రాశి:
సూర్యగ్రహణం కారణంగా వృషభ రాశివారికి కూడా అనేక రకాల సమస్యలు వచ్చే ఛాన్స్‌లు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆర్థికంగా కొట్టుమిట్టాడుతున్నవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఈ గ్రహణ ప్రభావం కారణంగా ఉన్న ధనాన్ని కోల్పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. 

ఇది కూడా చదవండి : Kamareddy Politics: కామారెడ్డి రాజకీయాల్లో పొలిటికల్ టెన్షన్.. కేసీఆర్ ప్రత్యర్థులు అటెన్షన్

సింహ రాశి:
సింహ రాశి వారికి సూర్యగ్రహణం కారణంగా అనేక ఇబ్బందలు రావచ్చని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమయంలో ఖర్చులు పెరిగి ఆర్థికంగా దెబ్బతినే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. దీని కారణంగా తీవ్ర మనసిక సమస్యలు కూడా వస్తాయి. 

కన్య రాశి:
సూర్యగ్రహణం కారణంగా కన్య రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు సమాజంలో మంచి పేరు పొందుతారు. గ్రహణ కాలంలో వివాదాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. ఆర్థికంగా అంతా బాగుటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 

తుల రాశి:
తుల రాశి వారికి సూర్యగ్రహణం కారణంగా తీవ్ర ఒత్తిడి పెరగవచ్చు. దీంతో పాటు ఈ సమయంలో మానసిక ఒత్తిడికి కూడా గురవుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కుటుంబంలో కూడా తీవ్ర సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ క్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. 

ఇది కూడా చదవండి : Kamareddy Politics: కామారెడ్డి రాజకీయాల్లో పొలిటికల్ టెన్షన్.. కేసీఆర్ ప్రత్యర్థులు అటెన్షన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More