Home> ఆధ్యాత్మికం
Advertisement

Surya Gochar 2023: మరో రెండు రోజుల్లో ఈ 5 రాశుల దశ మారనుంది.. మీరున్నారా?

Surya Gochar 2023: జ్యోతిష్యశాస్త్రంలో సూర్యభగవానుడిని గ్రహాల రాజు అని పిలుస్తారు. మే 15న ఆదిత్యుడు వృషభరాశిలోకి ప్రవేశించనున్నాడు. భానుడు రాశి మార్పు 5 రాశులవారు అపారమైన ప్రయోజనం పొందనున్నారు. 
 

Surya Gochar 2023: మరో రెండు రోజుల్లో ఈ 5 రాశుల దశ మారనుంది.. మీరున్నారా?

Sun Transit effect on Zodiac Signs: మరో రెండు రోజుల్లో సూర్యభగవానుడు వృషభరాశిలో సంచరించబోతున్నాడు. మే 15న ఆదిత్యుడు మేషరాశిని విడిచిపెట్టి వృషభరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఆస్ట్రాలజీలో ఆత్మ, విజయం మరియు గౌరవానికి కారకుడిగా భావిస్తారు. సూర్యుడి రాశి మార్పు కారణంగా ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం.

వృషభరాశి
ఇదే రాశిలోకి సూర్యుడు ప్రవేశించబోతున్నాడు. భానుడు రాశి మార్పు కారణంగా మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. మీ లైఫ్ స్టైల్ ఛేంజ్ చేసే అవకాశం ఉంది.  మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. 
కర్కాటక రాశి
సూర్యుడి రాశి మార్పు కర్కాటక రాశి వారికి మంచి ఫలితాలను ఇస్తుంది. మీరు ఆకస్మిక ధనలాభం పొందుతారు. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. మీ ఆదాయం డబల్ అవుతుంది. మీకు ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. 
సింహ రాశి
ఆదిత్యుడి సంచారం వల్ల సింహ రాశి వారికి జాబ్ వస్తుంది. మీ డబ్బు పెరుగుతుంది. ఉద్యోగులకు ప్రమోషన్ తోపాటు ఇంక్రిమెంట్ లభించే అవకాశం ఉంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది.  

Also Read: Mercury transit 2023: త్వరలో వృషభరాశిలోకి బుధుడు.. ఈ 5 రాశులకు కష్టాలు షురూ...

కన్యా రాశి
భానుడు గోచారం కన్యా రాశి వారికి మేలు చేస్తుంది. మీరు ఏదైనా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీరు విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. మీ ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. 

ధనుస్సు రాశి 
సూర్యుడి సంచారం వల్ల ధనస్సు రాశి వారు అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు విజయం సాధిస్తారు. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. 

Also read: May Rashi Parivartan 2023: రాబోయే 15 రోజుల్లో ఈ 4 రాశుల సుడి తిరగబోతుంది.. మీరున్నారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More