Home> ఆధ్యాత్మికం
Advertisement

Surya Gochar 2022: చాలా సంవత్సరాల తర్వాత మకర రాశి నుంచి ఆ రాశిలోకి సూర్య సంచారం.. ఈ రాశువారు ఊహించని డబ్బు పొందుతారు..

Surya Gochar November 2022: ప్రతి సంవత్సరం సూర్య గ్రహం పలు రాశుల్లోకి సంచారం చేస్తుంది. కాబట్టి ఈ క్రమంలో పలు రాశువారు జాగ్రత్తలు పాటించాలని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. సంచారం వల్ల పలు రాశులవారు వ్యాపారాల్లో లాభాలు కూడా పొందుతారు.  

 Surya Gochar 2022: చాలా సంవత్సరాల తర్వాత మకర రాశి నుంచి ఆ రాశిలోకి సూర్య సంచారం.. ఈ రాశువారు ఊహించని డబ్బు పొందుతారు..

Surya Gochar November 2022: విశ్వంలోని అన్ని గ్రహాలకు రాశులు ఉంటాయి. అంతేకాకుండా కొన్ని క్రమాల్లో గ్రహాలు కూడా రాశులు మారుతాయి. అయితే గ్రహాలు రాశులు మారినప్పుడు చాలా మనుషుల జీవితాల్లో చాలా రకాల మార్పులు సంభవించే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా గ్రహాల్లో పెద్ద సూర్య గ్రహం రాశి మారడం వల్ల దీని ఎఫెక్ట్‌ 12 రాశులవారిపై పడే అవకాశాలున్నాయని శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. అయితే అన్ని గ్రహాలు తమ రాశులను వదిలి ఇతర రాశిలోకి ప్రతి నెలలో సంచారం చేస్తూ ఉంటాయి. ఈ నెల సూర్యుడు కూడా వృశ్చికరాశిలో ప్రవేశించనున్నాడు. దీంతో పలు రాశులవారిపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలున్నాయని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సంచారం వల్ల ఏ రాశుల వారిపై ఎలాంటి ప్రభావం పడబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం..

గత సంవత్సరంలో మకర రాశిలో ఉన్న సూర్య గ్రహం ఈ నెల నవంబర్‌ లో వృశ్చికరాశిలో తిరోగమనం చెందుతున్నాడు. అయితే ఈ క్రమంలో పలు రకాల జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని జోతిష్య శాస్త్ర నిపుణలు తెలుపుతున్నారు. ఇలాంటి క్రమంలో పలు రకాల జాగ్రత్తలు పాటించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు పొందే అవకాశాలున్నాయి.

పెట్టుబడి:
వృశ్చికరాశిలోకి సూర్య గ్రహారం సంచారం వల్ల ఈ రాశి వారికి తీవ్ర నష్టాలు రావొచ్చు. అంతేకాకుండా ఈ నెలలో ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు తప్పకుండా నిపుణులను సంప్రదించాలని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టే వారు కూడా ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని తెలివిగా కొనుగోలు చేయాలి. అయితే ఈ క్రమంలో రుణాలు ఇస్తే తప్పకుండా పలు జాగ్రత్తలు పాటించాలి.

తోబుట్టువుల మద్దతు:
వృశ్చికరాశిలో సూర్యు గ్రహ సంచార సమయంలో మకరరాశి వారి తోబుట్టువులు, మేనమామల పూర్తి మద్దతు లభిస్తుంది. అంతేకాకుండా ఈ క్రమంలో అధిక పరిమాణంలో లాభాలు పొందుతారు. అంతేకాకుండా వ్యాపార రంగంలో చాలా రకాల ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయని శాస్త్ర నిపుణుల తెలుపుతున్నారు. అయితే ఈ క్రమంలో పలు రకాల జాగ్రత్తలు పాటించాలి.

Also Read: Chiru Vs Balayya: అన్ని విషయాల్లో బాలయ్యను డామినేట్ చేస్తున్న చిరు.. ఆ దెబ్బతో సినిమా కూడా ముందే?

Also Read: Samantha Hugs: అతని కౌగిట్లో సమంత.. ఈరోజు వస్తుందని ఊహించలేదంటూ పోస్ట్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Read More