Home> ఆధ్యాత్మికం
Advertisement

Grah Yuti 2023: మీన రాశిలో గ్రహాల రాజు, యువరాజు, దేవగురు.. ఈ 3 రాశులకు ఊహించనంత ధనం..

Grah Yuti 2023: మీనరాశిలో బృహస్పతి, సూర్యుడు మరియు బుధుడు కలిసి ఉన్నారు. ఈ కూటమి ప్రభావం మూడు రాశుల వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.  
 

Grah Yuti 2023: మీన రాశిలో గ్రహాల రాజు, యువరాజు, దేవగురు.. ఈ 3 రాశులకు ఊహించనంత ధనం..

Surya budh and Guru Yuti 2023 effect: ప్రతి గ్రహం రాశిని మార్చడం ద్వారా ఇతర గ్రహాలతో పొత్తులు పెట్టుకుంటాయి. వారం రోజుల కిందట మీనరాశిలో మూడు పెద్ద గ్రహాల కలయిక ఏర్పడింది. మీనంలో బృహస్పతి, సూర్యుడు మరియు బుధుడు కలిసి ఉండటం వల్ల త్రిగ్రాహి యోగం ఏర్పడుుతుంది. ఈ గ్రహాల సంయోగం మూడు రాశుల అదృష్టాన్ని మార్చనుంది. ఇందులో మీరున్నారేమో చెక్ చేసుకోండి. 

వృషభం- మూడు గ్రహాల కలయిక వల్ల వృషభరాశి వారు విశేష ప్రయోజనాలను పొందుతారు. మీరు పూర్వీకుల ఆస్తిని పొందుతారు. మీ తెలివితేటలు పెరుగుతాయి. మీరు వ్యాపారంలో విజయం సాధిస్తారు. మీరు సంకల్పం బలంతో ప్రతి పనిని విజయవంతంగా పూర్తిచేస్తారు. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. లక్ కలిసి వస్తుంది. 
వృశ్చికం- సూర్యుడు, బుధుడు మరియు బృహస్పతి కలయిక సృజనాత్మక రంగంలో పనిచేసే వ్యక్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీకు అనుకోకుండా డబ్బు అందుతుంది. వ్యాపారంలో మంచి లాభాలు సాధిస్తారు. మీకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. మెుత్తానికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది.
ధనుస్సు - మీరు ఆర్థికంగా బలపడతారు. మీరు కెరీర్ లో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. సూర్యుడు, బృహస్పతి మరియు బుధ గ్రహాలు కలయిక ధనస్సు రాశి వారికి మేలు చేస్తుంది. ప్రభుత్వ వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగులు జీతం పెరగడంతోపాటు ప్రమోషన్ కూడా లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సహకారంతో మీరు ప్రతి పనిని విజయవంతంగా పూర్తిచేస్తారు.

Also Read: Budh Gochar 2023: నీచ రాజయోగాన్ని సృష్టించిన బుధుడు.. ఈ 3 రాశులకు మంచి రోజులు మెుదలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More