Home> ఆధ్యాత్మికం
Advertisement

Sun Venus Conjunction 2022: మరో 6 రోజుల్లో ఈ రాశులవారి లైఫ్ డబ్బు మయం!

Surya-Shukra Yuti 2022: సింహరాశిలో సూర్య, శుక్రల సంయోగం జరగనుంది. ఇది 3 రాశుల వారికి బంపర్ ప్రయోజనాలను అందించనుంది. 
 

Sun Venus Conjunction 2022: మరో 6 రోజుల్లో ఈ రాశులవారి లైఫ్ డబ్బు మయం!

Sun Venus Conjunction 2022: ఆగస్టు 31న శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. గ్రహాల రాజు అయిన సూర్యుడు ఇప్పటికే ఆ రాశిలో ఉన్నాడు.  సూర్యుడు విజయం మరియు విశ్వాసం యొక్క గ్రహం. అదేవిధంగా, శుక్రుడు ఆనందం, అందం మరియు విలాసవంతమైన జీవితాన్ని ఇచ్చే గ్రహం. కాబట్టి సింహరాశిలో సూర్యుడు మరియు శుక్రుడు కలయిక (Sun Venus Conjunction 2022) కొన్ని రాశులకు శుభప్రదంగా ఉంటుంది. మరి సూర్య, శుక్రుల కలయిక ఏ రాశుల వారికి మేలు చేస్తుందో చూద్దాం.

వృషభం (Taurus): సూర్య, శుక్రల కలయిక ఈ రాశివారికి చాలా మేలు చేస్తుంది. ఈ సమయంలో మీరు ఇంటికి కావాల్సిన వస్తువులు కొనుగోలు చేస్తారు. కొత్త జాబ్ వస్తుంది. కెరీర్ లో పురోగతి ఉంటుంది. కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారు. పదోన్నతి పొందే అవకాశం ఉంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. 

సింహం (Leo): శుక్రుడు మరియు సూర్యుని కలయిక సింహరాశిలోనే జరుగుతుంది. కాబట్టి ఈ రాశివారికి శుభఫలితాలను ఇస్తుంది. వారికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది. వ్యాపారలకు ఈ సమయం కలిసి వస్తుంది. పెద్ద పెద్ద ఆర్డర్లు పొందుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. 

తుల (Libra): తుల రాశి వారికి సూర్యుడు, శుక్రుడు కలయిక కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. కొత్త మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. పిల్లల నుండి శుభవార్తలు వింటారు. లవ్ లైఫ్ బాగుంటుంది. 

(Note: ఇక్కడ అందించబడిన సమాచారం సాధారణ అంచనాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని జీ న్యూస్ ధృవీకరించలేదు.)

Also Read: Venus Transit 2022: సింహరాశిలో శుక్రుడు సంచారం...ఈ రాశులవారు శుభవార్తలు వినడం పక్కా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More