Home> ఆధ్యాత్మికం
Advertisement

Grahan Yog 2023: నేటి నుంచి 'గ్రహణ యోగం'... వచ్చే నెల రోజులపాటు ఈ రాశులవారు జాగ్రత్త..

Grahan Yog 2023: ఇవాళే సూర్యుడు మేషరాశి ప్రవేశం చేశాడు. రాహువు, సూర్యుడు కలిసి గ్రహణ యోగాన్ని ఏర్పరుస్తున్నారు. దీని వల్ల కొన్ని రాశులవారు ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. 
 

Grahan Yog 2023: నేటి నుంచి 'గ్రహణ యోగం'... వచ్చే నెల రోజులపాటు ఈ రాశులవారు జాగ్రత్త..

Sun Rahu Conjunction In Aries 2023: ఇవాళ గ్రహాల రాజు సూర్యభగవానుడు మీనరాశిని విడిచిపెట్టి మేషరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఇప్పటికే రాహువు అక్కడే కూర్చుని ఉన్నాడు. మేషరాశిలో సూర్యుడు-రాహువు కలయిక వల్ల గ్రహణ యోగం ఏర్పడుతుంది. సూర్యుడు మేషరాశిలో ఉన్నతమైన స్థితిలో ఉంటాడు. దీని కారణంగా కొందరు శుభఫలితాలను పొందుతారు. ఈ సారి సూర్యుడు రాహువుతో కలిసి ఉండటం వల్ల కొందరు అశుభ ఫలితాలను పొందుతారు. దీంతోపాటు వీరి శని కూడా దుష్ప్రభావం చూపించనున్నాడు. దీని కారణంగా ఈ రాశులవారు నెల రోజులపాటు జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. 

ఈ రాశులవారు జాగ్రత్త
కన్యారాశి: గ్రహణ యోగం మరియు శని యొక్క అల్ప దృష్టి కన్య రాశి వారికి సమస్యలను సృష్టిస్తుంది. ధన నష్టం కలుగవచ్చు. మీరు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. ఈ సమయంలో ఎవరికీ అప్పు ఇవ్వద్దు. ఆలోచించి మాట్లాడండి. ఆఫీసులో సహోద్యోగులతో సంబంధాలు చెడిపోతాయి. 
వృషభం: సూర్యుడు-రాహువు కలయిక వృషభ రాశి వారికి మానసిక ఒత్తిడికి గురవుతారు. కుటుంబంలో సమస్యలు వస్తాయి. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. అనవసర ప్రయాణాలు చేస్తారు. మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే ఈ సమయంలో హెల్త్ ను జాగ్రత్తగా చూసుకోండి. 

Also Read: Surya Grahan 2023: సూర్య గ్రహణం నాడు శుభ యోగం.. ఈ 5 రాశుల వారిపై డబ్బు వర్షం! ప్రేమ జీవితం అద్భుతం

మకరం: గ్రహణ యోగం మకర రాశి వారికి కష్టాలను పెంచుతుంది. ఈ సమయంలో పెట్టుబడులు అస్సలు పెట్టవద్దు, లేకుంటే నష్టాలు వచ్చే అవకాశం ఉంది. ఖర్చులు పెరుగుతూనే ఉంటాయి. లవ్ ఫెయిల్యూర్ అవుతారు. దాంపత్య జీవితంలో టెన్షన్ వాతావరణం ఉంటుంది. మీకు ఇష్టమైన మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.

Also Read: Budh Purnima 2023: బుద్ధ పూర్ణిమ నాడే చంద్రగ్రహణం.. ఈ 3 రాశులకు ప్రత్యేక ప్రయోజనం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Read More