Home> ఆధ్యాత్మికం
Advertisement

Malavya Yog: శుక్రుడి యెుక్క మాళవ్య రాజయోగం.. ఈ 3 రాశులవారికి ఊహించనంత ధనం...

Malavya Yog: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శుక్రుడు తులరాశిలో సంచరించి మాళవ్య యోగాన్ని ఏర్పరిచాడు. ఈ యోగం మూడు రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది. 
 

Malavya Yog: శుక్రుడి యెుక్క మాళవ్య రాజయోగం.. ఈ 3 రాశులవారికి ఊహించనంత ధనం...

Shukra Made Malavya Yog: ప్రేమ, శృంగారం, సంపద, ఆనందం మరియు లగ్జరీ లైఫ్ ను ఇచ్చే దేవుడు శుక్రుడు. ప్రస్తుతం శుక్రుడు తులరాశిలో సంచరిస్తున్నాడు. ఇప్పటికే అదే రాశిలో సూర్యుడు, చంద్రుడు ఉన్నారు. తులరాశిలోకి శుక్రుడు ప్రవేశించి మాలవ్య రాజయోగాన్ని (Malavya Yog) ఏర్పరిచాడు. ఈ యోగం వల్ల మూడు రాశులవారికి భారీ మెుత్తంలో ధనం లభించనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 

మేషం (Aries): మాలవ్య యోగం మేషరాశివారికి శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే మీ రాశి నుండి ఏడవ ఇంట్లో ఈ యోగం ఏర్పడబోతోంది. దీంతో మీ వైవాహిక జీవితం అద్భుతంగా ఉండనుంది. వ్యాపారులు భారీగా లాభాలను ఆర్జిస్తారు. బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఇదే మంచి సమయం. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. మీరు ఈ సమయంలో ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. 
ధనుస్సు (Sagittarius): మాళవ్య రాజయోగం వల్ల వృత్తి, వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఎందుకంటే మీ సంచార జాతకంలోని 11వ ఇంట్లో ఈ యోగం ఏర్పడుతోంది. దీన్నే ఆదాయం మరియు లాభాల స్థానం అంటారు. దీంతో మీ ఆదాయం భారీగా పెరుగుతుంది. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. పోటీపరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు విజయం సాధిస్తారు. రాజకీయాల్లో ఉన్న వ్యక్తులకు ఈ సమయం బాగుంటుంది. 
మకరం (Capricorn): ఈ రాశివారికి రాజయోగం మేలు చేస్తుంది. ఎందుకంటే ఈ యోగం మీ రాశి నుండి పదవ ఇంట్లో ఏర్పడుతోంది. దీంతో మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. బిజినెస్ విస్తరించడానికి ఇదే మంచి సమయం. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆస్తికి సంబంధించిన వివాదాలు పరిష్కారమవుతాయి. మీరు ఈ సమయంలో ఏదైనా ఆస్తి లేదా వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. 

Also read: Panchagrahi rajyog: తులరాశిలో పంచగ్రహ రాజయోగం... ఈ 4 రాశులవారికి డబ్బు సంచులు నిండటం ఖాయం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More