Home> ఆధ్యాత్మికం
Advertisement

Shukra Gochar 2023: మే 30 వరకు ఈ రాశులపై డబ్బు వర్షం.. మీది ఉందా?

Shukra Gochar 2023: ప్రస్తుతం శుక్రుడు మిథునరాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడి సంచారం మూడు రాశులవారికి ఊహించని ధనలాభాన్ని ఇవ్వనుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
 

Shukra Gochar 2023: మే 30 వరకు ఈ రాశులపై డబ్బు వర్షం.. మీది ఉందా?

Venus Transit 2023 in Telugu: ఆస్ట్రాలజీలో శుక్రుడిని శుభగ్రహంగా భావిస్తారు. లవ్, రొమాన్స్, అందం మరియు లగ్జరీ లైఫ్ కు కారకుడిగా శుక్రుడిని భావిస్తారు. రీసెంట్ గా శుక్రుడు మిథునరాశిలోకి ప్రవేశించాడు. మే 30 వరకు అతడు అదే రాశిలో సంచరించనున్నాడు. శుక్రుడు శుభ ప్రభావం మూడు రాశులవారిపై ఉంటుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 

శుక్రుడి గోచారం ఈ రాశులకు శుభప్రదం
వృషభం: వృషభ రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడి సంచారం మిమ్మల్ని ధనవంతులను చేస్తుంది. మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మీకు పెద్ద పదవి లభించే అవకాశం ఉంది. అంతేకాకుండా మీరు సమాజంలో గౌరవాన్ని పొందుతారు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది.
కన్య: శుక్రుని రాశి మార్పు కన్యా రాశి వారికి చాలా లాభాలను ఇస్తుంది. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. మీ కెరీర్ లో ముందుకు సాగుతారు. మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. ధనం లాభదాయకంగా ఉంటుంది. కొత్త జాబ్ ప్రారంభించడానికి ఇదే మంచి సమయం.
ధనుస్సు: శుక్రుని గోచారం ధనుస్సు రాశి వారికి గొప్ప ప్రయోజనాలను ఇస్తుంది. లవ్ సక్సెస్ అవుతుంది. పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. అంతేకాకుండా మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. 

Also Read: Sun transit 2023: మే 15 నుండి ఈరాశుల అదృష్టం సూర్యుడిలా ప్రకాశించనుంది.. మీ రాశి ఉందా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More