Home> ఆధ్యాత్మికం
Advertisement

Shukra Gochar 2022: వినాయక చవితి రోజే సింహరాశిలోకి శుక్రుడు... ఈ 3 రాశులవారికి లక్కే లక్కు!

Shukra Gochar 2022: శుక్ర గ్రహం సింహరాశిలోకి ప్రవేశించడం వల్ల అన్ని రాశుల వారిపై పెను ప్రభావం చూపుతుంది. ఇది కొన్ని రాశులవారికి కలిసి రానుంది. 
 

Shukra Gochar 2022: వినాయక చవితి రోజే సింహరాశిలోకి శుక్రుడు... ఈ 3 రాశులవారికి లక్కే లక్కు!

Shukra Gochar 2022: వినాయక చవితి ఆగస్టు 31న వస్తుంది. ఇదే రోజు సాయంత్రం 04:29 గంటలకు శుక్ర గ్రహం సింహరాశిలోకి ప్రవేశించబోతుంది. ఆస్ట్రాలజీలో శుక్రుడిని రాక్షసుడిని గురువుగా భావిస్తారు. శుక్రుడు... అందం, ప్రేమ, శృంగారం, సంపదకు కారకుడు. శుక్రుడు.. వృషభం, తుల రాశులకు అధిపతి. శుక్రుడి శత్రు రాశి సంహిం. అయినప్పటికీ సింహరాశిలో శుక్ర సంచారం (Venus Transit in leo 2022) ఈ రాశుల అదృష్టాన్ని ప్రకాశింప జేస్తుంది. 

మేషం (Aries)- ఈ రాశివారికి లక్ కలిసి వస్తుంది. కెరీర్ లో పురోగతి సాధిస్తారు. కవులు, కళాకారులకు ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో కొన్ని గొడవలు వచ్చినా అవి పరిష్కారమవుతాయి. మెుత్తం మీద ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. 

వృషభం (Taurus) - వృషభ రాశి వారికి శుక్ర సంచారం కలిసి వస్తుంది. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వ్యక్తులు విజయం సాధిస్తారు. మీరు ఆర్థికంగా లాభపడతారు. ఆస్తి, గృహ రుణాలు పొందే అవకాశం కూడా ఉంది. 

సింహం (Leo)- సింహరాశిలో శుక్ర గ్రహ ప్రవేశం మీకు మేలు చేస్తుంది. మీకు ప్రశంసలు దక్కుతాయి. కెరీర్ లో పురోగతి ఉంటుంది. ఏదైనా సృజనాత్మక రంగంతో సంబంధం ఉన్న సింహ రాశి వ్యక్తులు రాణిస్తారు. 

Also Read: Mayurshikha Plant: ఈ మొక్క ఇంట్లో నాటితే.. అదృష్టం మీ వెంటే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More