Home> ఆధ్యాత్మికం
Advertisement

Shukra Budh Gochar: మేషరాశిలో లక్ష్మీనారాయణ యోగం.. ఈ 3 రాశులకు పండగే పండుగ..

Astrology: ఈ నెల చివరిలో మేష రాశిలో లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది. దీంతో మూడు రాశులవారు అపారమైన ప్రయోజనం పొందనున్నారు. ఆ అదృష్ట రాశులేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 
 

Shukra Budh Gochar: మేషరాశిలో లక్ష్మీనారాయణ యోగం.. ఈ 3 రాశులకు పండగే పండుగ..

Lakshminarayana Yogam benefits: జ్యోతిష్యంలో గ్రహాల కలయికకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. ఈ నెల చివరిలో మేషరాశిలో బుధ-శుక్రుల సంయోగం ఏర్పడనుంది. రీసెంట్ గా శుక్రుడు మేషరాశిలోకి ప్రవేశించాడు. ఈ నెల చివరిలో అంటే మార్చి 31న మెర్క్యూరీ మేషరాశిలోకి ఎంటర్ అవ్వనున్నాడు. ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు, సంపదను ఇచ్చే శుక్రుడు మైత్రి వల్ల లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగాన్ని ఆస్ట్రాలజీలో చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ముఖ్యంగా మూడు రాశులవారు ఈ యోగం వల్ల లాభపడనున్నారు. ఆ లక్కీ రాశులేంటో మీరే ఇప్పుడు తెలుసుకోండి..

కర్కాటకం (Cancer):

లక్ష్మీనారాయణ రాజయోగం ఈ రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది. మీరు ఏ పని చేపట్టినా దానిని సకాలంలో పూర్తిచేస్తారు. బిజినెస్ బాగుంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుది. ఈ సమయంలో పెట్టుబడి పెట్టడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఉద్యోగులకు ఈ సమయం కలిసి వస్తుంది. 

మిథునం (Gemini):

శుక్రుడు-బుధుడు కలయిక వల్ల మిథునరాశి వారి ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులకు ఇంక్రిమెంట్ తో ప్రమోషన్ లభిస్తుంది. పెట్టుబడికి ఇదే అనుకూల సమయం. మీ బిజినెస్ విస్తరించే అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్‌లో డబ్బు పెట్టుబడి పెట్టడం వల్ల లాభాలు పొందుతారు. 

సింహం (Leo):

లక్ష్మీనారాయణ రాజయోగం వల్ల సింహరాశి వారికి అదృష్టం కలుగుతుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. ఫారిన్ లో చదువుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. ఆర్థిక పరిస్థితి మునపటి కంటే బలపడుతుంది. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. మెుత్తానికి ఈ సమయం మీకు కలిసి వస్తుంది.

Also Read: Grahana Yogam 2023: మేషరాశిలో గ్రహణ యోగం.. మార్చి 23 నుండి ఈ 4 రాశులకు కష్టాలు షురూ..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Read More