Home> ఆధ్యాత్మికం
Advertisement

Shani Vakri 2023: రివర్స్ లో కదులుతున్న శని.. ఈ 3 రాశులకు మనీ మనీ మోర్ మనీ..!

Saturn Retrograde 2023: ఆస్ట్రాలజీలో శనిదేవుడిని న్యాయమూర్తి, కర్మదాత అంటారు. ప్రస్తుతం శనిదేవుడు తిరోగమనంలో ఉన్నాడు. శని యెుక్క రివర్స్ కదలిక మూడు రాశులవారికి కలిసి రానుంది. 
 

Shani Vakri 2023:  రివర్స్ లో కదులుతున్న శని.. ఈ 3 రాశులకు మనీ మనీ మోర్ మనీ..!

Shani Vakri in kumbh 2023: కలియుగ న్యాయదేవుడైన శనిదేవుడు ప్రస్తుతం కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఈ రాశిలో జూన్ 17 నుంచి రివర్స్ కదలడం  ప్రారంభించాడు. అతడు నవంబరు 04 వరకు అదే స్థితిలో ఉంటాడు. శని వ్యతిరేక కదలిక మూడు రాశులవారికి లాభాలను ఇవ్వనుంది. ఆ అదృష్ట రాశులు ఏంటో తెలుసుకుందాం. 

శని తిరోగమనం ఈ 3 రాశులకు వరం
మేషరాశి
మీరు మెుదట కష్టపడిన తర్వాత సుఖపడతారు. నిరుద్యోగులకు జాబ్ ఆఫర్ వస్తుంది. మీరు కెరీర్ లో మంచి పురోగతి సాధిస్తారు. మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగులకు ఇంక్రిమెంట్ తోపాటు ప్రమోషన్ కూడా లభించే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాల్లో మంచి ప్రయోనాలను పొందబోతున్నారు. 
వృషభం
ఈ సమయంలో మీ కెరీర్ దూసుకుపోతుంది. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మీరు వ్యాపారంలో మంచి లాభాలను గడిస్తారు. ఈ సమయంలో మీరు చేసే ఏ కార్యమైనా సక్సెస్ అవుతుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. మీకు నెమ్మదిగా పని చేసే అలవాటు ఉంటే వెంటనే మార్చుకోండి. మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. 
మిధునరాశి
ఈ సమయంలో మిధున రాశి వారి అదృష్టం మారబోతుంది. మీరు ఆకస్మిక ధనలాభం పొందుతారు. ఉద్యోగం కోసం ఎదురుచూసే వారి కోరిక నెరవేరుతుంది. మీ పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. మీరు ఆర్థికంగా లాభపడతారు. మీ కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీరు ఊహించని ధనం కంటే ఎక్కువ లాభాలను పొందుతారు. ఈ సమయంలో అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి. 

Also Read: RajYog 2023: అరుదైన యోగం చేస్తున్న కుజుడు-గురుడు.. ఈ 4 రాశులవారి సుడి తిరగడం పక్కా...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

 

Read More