Home> ఆధ్యాత్మికం
Advertisement

Trigrahi Yog 2023: ఒకే రాశిలో మూడు గ్రహాల కలయిక.. ఈరాశులవారు కోటీశ్వరులవ్వడం పక్కా..

Trigrahi Yog 2023: కుంభరాశిలో బుధుడు, సూర్యుడు మరియు శనిదేవుడి కలయిక అరుదైన త్రిగ్రాహి యోగం ఏర్పడింది. దీని కారణంగా కొందరి జీవితాల్లో ఆనందం వెల్లివిరియనుంది. 
 

Trigrahi Yog 2023: ఒకే రాశిలో మూడు గ్రహాల కలయిక.. ఈరాశులవారు కోటీశ్వరులవ్వడం పక్కా..

Shani Surya Budh Yuti 2023: ప్రస్తుతం గ్రహాల రాజు, యువరాజు, న్యాయమూర్తి ముగ్గురు ఒకే రాశిలో సంచరిస్తున్నారు. కుంభరాశిలో బుధుడు, సూర్యుడు మరియు శనిదేవుడి కలయిక వల్ల అరుదైన త్రిగ్రాహి యోగం ఏర్పడింది. ఈయోగాన్ని జ్యోతిష్యశాస్త్రంలో చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ మూడు రాశుల కలయిక వల్ల ఏ రాశులవారికి అదృష్టం పట్టనుందో లేదా ఎవరిని దురదృష్టం వెంటాడనుందో తెలుసుకుందాం. 

మేషం- త్రిగ్రాహి యోగం వల్ల మీ ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులకు పదోన్నతితోపాటు ట్రాన్సఫర్ కూడా అయ్యే అవకాశం ఉంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధించడంలో ఇతరుల సహాయం అవసరపడుతుంది. 
వృషభం- నిరుద్యోగులకు కొత్త జాబ్ వస్తుంది. ఉద్యోగం మారాలనుకునే వారి కోరిక కూడా నెరవేరుతుంది. వ్యాపారం బాగా సాగుతుంది. కెరీర్ లో అద్భుతమైన పురగోతి ఉంటుంది. చట్ట విరుద్దమైన పనులు మానుకోండి. ఇంట్లో మొక్కలు నాటడం వల్ల మానసిక ప్రశాంతత లభించే అవకాశం ఉంది. 
కన్యారాశి- కన్యారాశి వారు తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు పొందుతారు. ఉద్యోగంలో మీ అనుకూల వాతావారణం ఉంటుంది. మీరు రుణ విముక్తి నుండి బయటపడతారు. ఏదైనా పని మెుదలుపెట్టేటప్పుడు ఇతరుల సలహా తీసుకోండి. 

తుల- బుధ, సూర్య మరియు శని కలయిక వల్ల మీకు సమాజంలో ప్రతిష్ట పెరుగుతుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. వీలైతే పిల్లలతో ఎక్కువ సమయం గడపండి. అంతేకాకుండా ఆపదలో ఉన్నవారిని అదుకునేందుకు ప్రయత్నించండి. 
వృశ్చికం- త్రిగ్రాహియోగం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు ఏదైనా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. పెట్టుబడి ద్వారా ప్రయోజనం పొందుతారు. డబ్బును ఆదాయం చేయడం నేర్చుకోండి. హెల్త్ పట్ల శ్రద్ధ తీసుకోండి. 

Also Read: Shani Dev: కుంభంలో ఉదయించబోతున్న శని... హోలీకి ముందు ఈ రాశుల జీవితం నాశనం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More