Home> ఆధ్యాత్మికం
Advertisement

Shani Good Luck: 139 రోజులపాటు ఈ రాశుల వారి జీవితాల్లో శని ప్రభావంతో కుబేర యోగం.. ఈ రాశి వారికి డబ్బే డబ్బు!

Shani Good Luck For 139 Days: శని తిరోగమనం కారణంగా 139 రోజులపాటు కొన్ని రాశుల వారికి ఎంతో శుభ్రంగా ఉండబోతుంది. ముఖ్యంగా ఈ సమయంలో కోరుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా అనుకున్న పనులన్నీ జరగబోతున్నాయి. అలాగే సంపాదనలో కూడా అనేక మార్కులు వస్తాయి.

Shani Good Luck: 139 రోజులపాటు ఈ రాశుల వారి జీవితాల్లో శని ప్రభావంతో కుబేర యోగం.. ఈ రాశి వారికి డబ్బే డబ్బు!

 

Shani Good Luck For 139 Days: శని గ్రహం ఒక రాశి నుంచి మరో రాశి సంచారం చేయడానికి దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు టైం పడుతుంది. ప్రస్తుతం ఈ గ్రహం కుంభరాశిలో సంచార దశ లో ఉంది. అయితే అప్పుడప్పుడు ఈ గ్రహం తిరోగమన దశలో కదులుతూ ఉంటుంది. ఇలా శని గ్రహం తిరోగమనం చేయడం కారణంగా 12 రాశుల వారిపై ప్రత్యేక ప్రభావం పడుతుంది. ముఖ్యంగా ఈ శని గ్రహం ఎవరి జాతకాల్లోనైతే శుభ స్థానంలో ఉంటుందో వారికి ఈ సమయంలో విపరీతమైన లాభాలు కలుగుతాయి. అలాగే అదృష్టం కూడా కలిసి వస్తుంది. అయితే ఈ తిరోగమన ప్రభావం దాదాపు 139 రోజులపాటు ఉండబోతోంది. దీని కారణంగా ఎంతో ప్రత్యేకమైన మూడురాశుల వారికి అనేక రకాల లాభాలు కలగబోతున్నాయి. అయితే ఈ సమయంలో ఏయే రాశుల వారికి ఎలా ఉంటుందో.. ముఖ్యంగా శని గ్రహం తిరోగమనం చేయడం కారణంగా ప్రభావితమయ్యే రాశులు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మేష రాశి:
శని తిరోగమనం కారణంగా మేషరాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి అనుకున్న పనులన్నీ సులభంగా జరిగిపోతాయి. వ్యాపారం కూడా ఎంతో బాగుంటుంది. దీని కారణంగా విపరీతమైన లాభాలు పొందుతారు. అలాగే కొత్త ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి కంపెనీల నుంచి భారీ ప్యాకేజీలతో ఆఫర్లు లభిస్తాయి. అంతేకాకుండా ఇంతకుముందు ఉన్న దానికంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు మరింత మెరుగుపడతారు. 

వృషభ రాశి:
వృషభ రాశి వారికి కూడా శని తిరోగమనం కలసి రాబోతోంది. దీని కారణంగా ఈ విధంగా కొనసాగుతున్న సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి. అలాగే చదువుకునే పిల్లలను ఎన్నో శుభవార్తలు వింటారు. దీంతో పాటు పిల్లల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఈ సమయంలో కష్టపడి పనులు చేసిన వారికి ప్రతిఫలం ఊహించిన స్థాయిలో లభిస్తుంది అలాగే ఆర్థిక పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా మారుతాయి. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి వారికి కూడా శని తిరోగమన ప్రభావం అనేక రకాల ప్రయోజనాలను అందించబోతోంది. ముఖ్యంగా ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన వీరు సులభంగా విజయాలు సాధించగలుగుతారు. దీంతో పాటు ప్రేమ జీవితంలో శృంగారం పెరుగుతుంది. కెరీర్ కు సంబంధించిన విషయంలో కూడా అనేక మార్పులు వస్తాయి. అలాగే ఎప్పటి నుంచో ఎదురవుతున్న సమస్యల నుంచి ఈ సమయంలో పరిష్కారం లభించబోతోంది.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More