Home> ఆధ్యాత్మికం
Advertisement

Shani Gochar 2023: 30 ఏళ్ల తర్వాత సొంత రాశిలో సంచరిస్తున్న శని.. రాబోయే 2 సంవత్సరాలు పాటు ఈ 3 రాశులకు మనీ మనీ మోర్ మనీ..

Shani Gochar 2023: ఆస్ట్రాలజీలో శనిదేవుడిని న్యాయమూర్తి అని పిలుస్తారు. మనం చేసే చెడు పనులకు ఆయన శిక్షలు వేస్తాడు. శని గమనంలో చిన్న మార్పు కూడా ప్రజలందరిపై పెద్ద ప్రభావాన్ని చూపుతుంది.
 

Shani Gochar 2023: 30 ఏళ్ల తర్వాత సొంత రాశిలో సంచరిస్తున్న శని.. రాబోయే 2 సంవత్సరాలు పాటు ఈ 3 రాశులకు మనీ మనీ మోర్ మనీ..

Saturn Transit 2023: మనం చేసే మంచి చెడులను బట్టి ఫలాలను ఇచ్చే దేవుడు శని. అందుకే జ్యోతిష్య శాస్త్రంలో శనిదేవుడిని న్యాయ దేవుడు, కర్మదాత అని పిలుస్తారు. మీ జాతకంలో శనిదేవుడు శుభస్థానంలో ఉంటే మీకు దేనికీ లోటు ఉండదు. శని వక్ర దృష్టి బిలియనీర్ ను కూడా బిచ్చగాడిని చేస్తుంది. ప్రస్తుతం శనిదేవుడు 30 ఏళ్ల తర్వాత కుంభరాశిలో సంచరిస్తున్నాడు. శనిదేవుడు 2025 వరకు ఇదే రాశిలో ఉంటాడు. కుంభంలో శనిదేవుడు సంచారం వల్ల మూడు రాశులవారు ప్రత్యేక ప్రయోజనాలు పొందనున్నారు. ఆ రాశులేంటో తెలుసుకుందాం.

శుక్రుడి సంచారం ఈ రాశులకు వరం

మిథునం
శని సంచారం మిథునరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయం మీకు అద్భుతంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. జాబ్ చేసేవారికి ప్రమోషన్ లభిస్తుంది. ఆఫీసులో మీకు సహచరుల సపోర్టు లభిస్తుంది. విదేశీ ప్రయాణం చేసే అవకాశం ఉంది. 

వృషభం
కుంభరాశిలోకి శనిదేవుడు సంచారం వల్ల శష్ రాజయోగం ఏర్పడుతుంది. దీంతో మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. ఉద్యోగస్తులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. ఆదాయం రెట్టింపు అవుతుంది. 

తులారాశి
శని సంచారం తుల రాశి వారికి మేలు చేస్తుంది. మీ కెరీర్ లోని అడ్డంకులన్నీ తొలగిపోతాయి. వ్యాపారవేత్తలు చాలా ప్రయోజనం పొందుతారు. మీ లైఫ్ బిందాస్ గా ఉంటుంది. మిమ్మల్ని ప్రతి పనిలో విజయలక్ష్మీ వరిస్తుంది. మెుత్తానికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. 

Also Read: Grah yuti 2023: త్వరలో మూడు గ్రహాల మహాసంయోగం.. ఈ 5 రాశులకు అన్నీ మంచి రోజులే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Read More