Home> ఆధ్యాత్మికం
Advertisement

Saturn Transit Effect: మకరరాశిలో శనిగ్రహ సంచారం.. రాబోయే 6 నెలలపాటు ఈ 3 రాశులవారిపై డబ్బు వర్షం!

Saturn Transit 2022: మకరరాశిలో తిరోగమన శని సంచారం 3 రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది. రాబోయే 6 నెలలపాటు ఈ రాశులపై శనిదేవుడి డబ్బు వర్షం కురిపిస్తాడు. ఆ రాశులేంటో తెలుసుకుందాం.  
 

Saturn Transit Effect: మకరరాశిలో శనిగ్రహ సంచారం.. రాబోయే 6 నెలలపాటు ఈ 3 రాశులవారిపై డబ్బు వర్షం!

Saturn Transit 2022 Effect: మనం చేసే పనులను బట్టి ఫలితాలను ఇచ్చేవాడు శనిదేవుడు. అందుకే శనిదేవుడిని న్యాయదేవుడు అంటారు. శనివక్ర దృష్టి ఎవరిపై పడితే వారి జీవితం సర్వనాశనమవుతుంది. అయితే ఈ దేవుడు అనుగ్రహం ఉన్నవారి లైఫ్ సంతోషంగా ఉంటుంది. శనిదేవుడి తరచుగా తన రాశిని మారుస్తూ ఉంటాడు. శని సంచారం మెుత్తం 12 రాశిచక్ర గుర్తులను ప్రభావితం చేస్తుంది. శనిదేవుడు జూలై 12న మకరరాశిలోకి (Saturn transit in Capricron 2022) ప్రవేశించాడు. మరో నెలలపాటు అక్కడే ఉండనున్నాడు. ఈ  సమయం మూడు రాశులవారికి కలిసి రానుంది. శనిదేవుడి కృపతో వీరు భారీగా లాభపడనున్నారు. ఆ రాశులేంటో తెలుసుకుందాం. 

మీనం (Pisces): మకరరాశిలో తిరోగమన శని సంచారం ఈ రాశివారికి వ్యాపారంలో చాలా లాభాలను తెస్తుంది. ఈ రాశివారు కొత్త ఆస్తిని కొనుగోలు చేయవచ్చు. వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయం. ఆదాయం పెరుగుతుంది. దుబారా ఖర్చులను  తగ్గించుకుంటే మంచిది. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. 

ధనుస్సు (Sagittarius): ఈ రాశి వారికి వచ్చే 6 నెలలు అద్భుతంగా ఉండబోతున్నాయి. ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది. కొత్త రంగాలలో పెట్టుబడి ఇదే అనువైన సమయం. కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగుంటుంది.  వీరు మాటలను అదుపులో ఉంచుకుంటే మంచిది. లేకపోతే లైఫ్ లో ఇబ్బందులు పడవచ్చు.

వృషభం (Taurus): శని రాశి మార్పు వీరికి వరమనే చెప్పాలి. ఈ రాశి వారికి కొత్త జాబ్ ఆఫర్ రావచ్చు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి చింతించనవసరం లేదు. వచ్చే ఆరు నెలలపాటు వీరి లైఫ్ బిందాస్ గా ఉంటుంది.

Also Read: Mangala Gauri Vrat 2022: ఒకేరోజు శివరాత్రి, మంగళ గౌరీ వ్రతం... శుభముహూర్తం తెలుసుకోండి

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Read More