Home> ఆధ్యాత్మికం
Advertisement

Saturn Transit 2023: శని గ్రహం తిరోగమనంతో ఈ రాశులవారిపై కనక వర్షం కురవబోతుంది!

Saturn Transit 2023: శని గ్రహం తిరోగమనం కారణంగా కొన్ని రాశులవారికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఊహించని ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. సులభంగా ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. 

Saturn Transit 2023: శని గ్రహం తిరోగమనంతో ఈ రాశులవారిపై కనక వర్షం కురవబోతుంది!

Saturn Transit 2023: జ్యోతిష్య శాస్త్రంలో శని సంచారానికి చాలా ప్రాముఖ్య ఉంది. శని గ్రహం సంచారం చేయడం వల్ల 12 రాశులవారు ప్రభావితమవుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ ప్రభావం కారణంగా కొన్ని రాశులవారు ఊహించని లాభాలు పొందితే మరికొన్ని రాశులవారు తీవ్రంగా నష్టపోతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నవంబర్ 4 నుంచి శని గ్రహం తిరోగమనం చేయబోతోంది. అయితే శని తిరోగమనంతో కొన్ని రాశులవారిపై ప్రత్యక్ష ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ ప్రత్యక్ష ప్రభావం కారణంగా ఈ కింది రాశులవారు ఊహించని లాభాలు పొందుతారు. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. అయితే ఈ ప్రత్యేక్ష సంచారంతో ఏయే రాశులవారు ఎలాంటి లాభాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ రాశులవారిపై ప్రత్యేక్ష ప్రభావం:
తుల రాశి:

శని గ్రహం ప్రత్యేక్ష ప్రభావం వల్ల తుల రాశివారికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమయంలో పిల్లలకకు విద్యాపరంగా అనేక రకాల లాభాలు కలుగుతాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు మంచి శుభ వార్తలు వింటారు. అంతేకాకుండా వ్యాపారాల్లో చాలా రకాల లాభాలు పొందుతారు. ఈ సమయంలో కష్టపడి పని చేయడం వల్ల ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా అనుకోకుండా ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా ఇంట్లో కూడా సంతోషం కూడా పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.  

ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి

కుంభ రాశి:
కుంభ రాశి వారికి శని తిరోగమనం కారణంగా వ్యాపారాల్లో ఊహించని లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ సమయం పెట్టుబడులు ఎంతో అనుకూలమైన సమయంగా భావించవచ్చు. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం వల్ల భవిష్యత్‌లో రెట్టింపు లాభాలు పొందుతారు. అంతేకాకుండా వీరికి సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. పిల్లల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఉద్యోగాలు చేసేవారికి కూడా మంచి ప్రయోజనాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 

కుంభ రాశి:
శని గ్రహం సంచారం కారణంగా కుంభ రాశి వారికి కూడా ఊహించని లాభాలు కలుగుతాయి. శని దేవుడి అనుగ్రహం కారణంగా వ్యాపారాలు చేసేవారికి భారీ మొత్తంలో లాభాలు కలుగుతాయి. దీంతో పాటు పిల్లల నుంచి కూడా శుభవార్తలు వింటారు. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నవారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా పెద్ద కంపెనీ ఆఫర్లు కూడా పొందే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. అయితే ఈ సమయంలో తప్పకుండా శని దేవుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాల్సి ఉంటుంది. 

ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More