Home> ఆధ్యాత్మికం
Advertisement

Monthly Horoscope: అక్టోబర్ నెలలో ఈ రాశుల వారికి లాభనష్టాలతో పాటు తల్లిదండ్రుల సపోర్ట్ లభించబోతోంది!

Horoscope Monthly October 2023: అక్టోబర్ నెలలో కొన్ని ప్రత్యేక గ్రహాలు సంచారం చేయబోతున్నాయి దీని కారణంగా కొన్ని రాశుల వారు ఊహించని లాభాలు పొందితే మరికొన్ని రాశుల వారు తీవ్ర దుష్ప్రభావాలకు గురవుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో ఏయే రాశుల వారు ఎలాంటి ఫలితాలు పొందుతారో? మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Monthly Horoscope: అక్టోబర్ నెలలో ఈ రాశుల వారికి లాభనష్టాలతో పాటు తల్లిదండ్రుల సపోర్ట్ లభించబోతోంది!

Horoscope Monthly October 2023: అక్టోబర్ నెలలో చాలా పెద్ద గ్రహాలు రాశి సంచారం చేయబోతున్నాయి. అంతేకాకుండా కొన్ని గ్రహాలు నక్షత్రాలలో కూడా మార్పులు చేర్పులు చేసుకోబోతున్నాయి. దీని కారణంగా అక్టోబర్ నెల మొత్తం కొన్ని రాశుల వారిపై ప్రత్యేక ప్రభావం పడబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ నెలలో కొన్ని రాశుల వారికి మంచి జరిగితే మరికొన్ని రాశుల వారికి అనేక రకాల దుష్ప్రభావాలు కలుగుతాయి. అయితే ఈ అక్టోబర్ నెలలో ఏయే రాశుల వారిపై ఎలాంటి ప్రభావం పడబోతోందో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

మేష రాశి:
మేష రాశి వారు అక్టోబర్ నెల ప్రారంభంలో ఎంతో ఓపికతో ఉండాల్సి ఉంటుంది. అంతేకాకుండా కోపాన్ని తగ్గించుకుని సంభాషణ, చర్చలకు దూరంగా ఉండటం చాలా మంచిది. ఈ సమయంలో మానసిక ప్రశాంతత కూడా తగ్గుతుంది. అక్టోబర్ 17 నుంచి ఈ రాశి వారికి వ్యాపారాల్లో హడావుడులు పెరుగుతాయి. అంతేకాకుండా అక్టోబర్ 18 నుంచి జీవిత భాగస్వామి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అక్టోబర్ 20 నుంచి వ్యాపారాల్లో అనేక మార్పులు జరుగుతాయి ఈ సమయంలో స్నేహితుల మద్దతు లభించి మంచి లాభాలు పొందుతారు.

వృషభ రాశి:
వృషభ రాశి వారు కూడా నెల ప్రారంభంలో ఓపికతో ఉండడం చాలా మంచిది. ఈ సమయంలో కోపాన్ని నియంత్రించుకొని చర్చలకు దూరంగా ఉండటం మంచిది. మానసిక ప్రశాంతతను కాపాడుకోవడానికి ప్రయత్నించడం చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అక్టోబర్ 17 నుంచి ఈ రాశి వారికి కూడా వ్యాపారాల్లో మార్పులు సంభవించవచ్చు. అయితే అక్టోబర్ 27వ తేదీ నుంచి వ్యాపారాలు మెరుగుపడే అవకాశాలు కూడా ఉన్నాయి.

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

కర్కాటక రాశి:
ఈనెల ప్రారంభంలో కర్కాటక రాశి వారికి మనసు చంచలంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం లోపించి ప్రతికూల ఆలోచనలతో ఉంటారు. ఈ సమయంలో ఆరోగ్య విషయాలపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే అక్టోబర్ 17 నుంచి పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్న వారికి కొంచెం నిరాశ కలుగుతుంది. పిల్లలు, తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్ 18వ తేదీన తల్లి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

సింహరాశి:
ఈ సమయంలో సింహ రాశి వారికి ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. అంతేకాకుండా మనస్సు కూడా కలత చెందుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అక్టోబర్ 17 తర్వాత ఆస్తి ఆదాయ వనరులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో ఆరోగ్య విషయం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అక్టోబర్ 18 నుంచి వ్యాపారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది లేకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సమయంలో మీకు మీ తండ్రి మద్దతు లభించి ఎలాంటి పనులైన సులభంగా చేయగలుగుతారు.

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More