Home> ఆధ్యాత్మికం
Advertisement

Gajkesari Rajyog 2023: రేర్ రాజయోగం.. ఈ 3 రాశులవారికి ఊహించని ధనలాభం...

Budh Gochar 2023: మరి కొన్ని గంటల్లో బుధుడు వృషభరాశి ప్రవేశం చేయనున్నాడు. దీని వల్ల అరుదైన గజకేసరి రాజయోగం రూపొందుతుంది. ఇది మూడు రాశులవారికి ఊహించని ధనలాభాలను ఇవ్వనుంది. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.

Gajkesari Rajyog 2023: రేర్ రాజయోగం.. ఈ 3 రాశులవారికి ఊహించని ధనలాభం...

Gajkesari Rajyog 2023 Positive impact on Zodiac Signs: ఈరోజు సాయంత్రం 07.58 గంటలకు బుధుడు వృషభరాశిలో సంచరించనున్నాడు. దీని కారణంగా అరుదైన గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. ఇది చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఏదైనా రాశిలో చంద్రుడు మరియు గురు గ్రహాల కలయిక వల్ల ఈ యోగం ఏర్పడుతుంది. ఈ యోగం మూడు రాశులవారికి శుభఫలితాలను ఇవ్వనుంది.. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.

తులారాశి

తులారాశి వారికి గజకేసరి రాజయోగం కలిసి రానుంది. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రయోజనం పొందుతారు. మీ కెరీర్ లో వచ్చే అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మీకు ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి.

కన్య రాశి

గజకేసరి రాజయోగం కన్యా రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మీ దాంపత్య జీవితంలో ఆనందం వెల్లివిరిస్తుంది. మీరు భారీగా లాభాలను ఆర్జిస్తారు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో మంచి సమయం గడుపుతారు. మీ కెరీర్ లో ఎదుగుదల ఉంటుంది. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. వ్యాపారం విస్తరిస్తుంది.

Also Read: Rajyog: మరికొన్ని రోజుల్లో అరుదైన రాజయోగం.. ఈ 4 రాశులవారు కింగ్ లా బతకడం ఖాయం..

మీనరాశి

రాజయోగం వల్ల మీనరాశి వారు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. మీరు ఏదైనా విలువైన వస్తువును కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీకు కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. మీరు ఆర్థికంగా బలపడతారు. మీరు వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో విజయం సాధిస్తారు. మీరు ఊహించని ధన లాభాన్ని పొందుతారు.

Also Read: Shash Rajayogam 2023: జూన్ 17న శష్ రాజయోగం..ఈ 3 రాశులకు కలిసిరానున్న కాలం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

Read More