Home> ఆధ్యాత్మికం
Advertisement

Mercury Transit 2022: మిథునరాశిలో బుధ సంచారం... ఈ నాలుగు రాశులవారికి డబ్బే డబ్బు!

Budh Gochar 2022:  బుధ గ్రహం.. మేధస్సు, తర్కం, సంపద, వ్యాపారం, కమ్యూనికేషన్ కు కారకుడు. బుధ సంచారం వల్ల 4 రాశులవారికి అపారమైన డబ్బు లభించనుంది.  
 

Mercury Transit 2022: మిథునరాశిలో బుధ సంచారం... ఈ నాలుగు రాశులవారికి డబ్బే డబ్బు!

Mercury Transit In Gemini 2022: ఇవాళ అంటే జూలై 2, 2022న మిథునరాశిలోకి బుధుడు ప్రవేశించాడు. జెమినీలో బుధుడి సంచారం (Mercury Transit 2022) పలువురికి కలిసి రానుంది. బుధుడు జూలై 17 వరకు ఈ రాశిలోనే ఉంటాడు. అదే విధంగా సూర్యునితో కూడా కలిసి బుధాదిత్య యోగాన్ని ఏర్పరుస్తుంది. మెర్క్యురీ ట్రాన్సిట్ ఏ రాశికి శుభప్రదంగా ఉందో తెలుసుకుందాం. 

వృషభం (Taurus)- మిథునరాశిలో బుధుడి సంచారం వృషభ రాశి వారికి మేలు చేస్తుంది. వీరికి ఆకస్మిక ధన లాభం ఉంది. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు తిరిగి లభిస్తుంది. ఆదాయం పెరగవచ్చు. పెద్ద ఒప్పందం చేసుకోవచ్చు. మొత్తం మీద వీరి కెరీర్ అద్భుతంగా ఉండనుంది. 

సింహ రాశి (Leo)- బుధ సంచారం సింహ రాశి వారికి ఆర్థిక పురోగతిని ఇస్తుంది. కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారి కల నెరవేరుతుంది. మరోవైపు, నిరుద్యోగులకు జాబ్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులు లాభాలు ఆర్జిస్తారు. వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది.

కన్య రాశి (Virgo)- బుధుడు మారడం వల్ల కన్యా రాశి వారికి ప్రయోజనం ఉంటుంది. వ్యాపారులు లాభపడతారు. వీరు కొత్త జాబ్ ఆఫర్ పొందవచ్చు. ప్రమోషన్ రావడానికి  ఇది అనుకూల సమయం.  వీరి కెరీర్ కి ఏ డోకా లేదు. 

మకరం (Capricron)- బుధ సంచారం మకర రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ధనం లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా ఆస్తికి సంబంధించిన విషయాలలో లాభ పడతారు. పని ప్రదేశంలో మంచి వాతావరణం ఉంటుంది. ఈ సమయం కెరీర్‌కు అనుకూలంగా ఉంటుంది. 

Also Read; Kuber Chalisa Benefits: ఈ రోజు కుబేర చాలీసాను పారాయణం చేయడం వల్ల ఎన్ని లాభాలు కలుగుతాయో తెలుసా..! 

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Read More