Home> ఆధ్యాత్మికం
Advertisement

Mercury Transit 2023: బుధుడి సంచారంతో ఈ రాశులవారికి తీవ్ర నష్టాలు తప్పవు! మీ రాశి కూడా ఉంటే జాగ్రత్త..

Mercury Transit 2023: బుధుడు ధనుస్సు రాశిలోకి సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారికి ఊహించని నష్టాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. 

Mercury Transit 2023: బుధుడి సంచారంతో ఈ రాశులవారికి తీవ్ర నష్టాలు తప్పవు! మీ రాశి కూడా ఉంటే జాగ్రత్త..

 

Budh Gochar, Mercury Transit 2023: ఈ నెల ఎంతో ప్రాముఖ్యమైనది..జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎంతో ముఖ్యమైన బుధుడు త్వరలోరే సంచారం చేయబోతోంది.  బుధుడు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరొక రాశికి సంచారం చేస్తుంది. అయితే ఈ గ్రహం సంచారం చేయడం వల్ల అన్ని రాశులవారిపై ప్రభావం పడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జాతకంలో బుధుడు శుభ స్థానంలో ఉంటే ఆర్థికంగా ఊహించని లాభాలు కలుగుతాయి. దీంతో పాటు జాతకంలో ఈ గ్రహం ప్రతికూల స్థానంలో ఉంటే తీవ్ర నష్టాలు కలుగుతాయి. అయితే నవంబర్ 27న బుధుడు ధనుస్సు రాశిలోకి సంచారం చేయబోతోంది. ఈ గ్రహం సంచారం కారణంగా ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 

కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి బుధ సంచారం కారణంగా సమస్యలతో పాటు లాభాలు కూడా కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ఈ సమయంలో జాగ్రత్తలతో పాటు జీవితాన్ని గడపాల్సి ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారు పెట్టుబడులు పెట్టకపోవడం చాలా మంచిది. డబ్బులు ఖర్చు పెట్టే క్రమంలో పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ తిసుకోవాల్సి ఉంటుంది. 

వృషభ రాశి:
బుధుడు ధనుస్సు రాశిలోకి సంచారం చేయడం వల్ల వృషభ రాశివారికి తీవ్ర నష్టాలు కలుగుతాయి. అంతేకాకుండా వైవాహిక జీవితంలో సమస్యలు వచ్చే ఛాన్స్‌లు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. భాగస్వామితో విభేదాల పరిస్థితులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు ఆర్థికంగా నష్టపోవచ్చు. కాబట్టి తప్పకుండా ఆర్థిక విషయాల పట్ల పలు జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారాలు చేసేవారు ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం మానుకోవాలి.

Also Read: CM Jagan Mohan Reddy: 10,511 జంటలకు రూ.81.64 కోట్ల లబ్ధి.. అకౌంట్‌లోకి డబ్బులు జమ  

సింహ రాశి:
సింహ రాశి వారికి ఈ బుధ సంచారం కారణంగా మిశ్రమ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమయంలో వీరికి ఆరోగ్య సంబంధిత సమస్యలు వచ్చే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దీని కారణంగా కుటుంబానికి సంబంధించిన విషయంలో ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార రంగాల్లో యజమానులతో విభేదాలు రావచ్చు. కాబట్టి మాట్లాడే క్రమంలో జాగ్రత్తలు తీసుకోవాలి. 

Also Read: CM Jagan Mohan Reddy: 10,511 జంటలకు రూ.81.64 కోట్ల లబ్ధి.. అకౌంట్‌లోకి డబ్బులు జమ  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Read More