Home> ఆధ్యాత్మికం
Advertisement

Budh Uday 2023: డిసెంబరు 27న ఉదయించబోతున్న బుధుడు.. ఈ 3 రాశులకు గోల్డెన్ డేస్ మెుదలు..

Mercury Rising 2023: గ్రహాల రాకుమారుడైన బుధుడు ఈ నెల చివరిలో ఉదయించబోతున్నాడు. దీని కారణంగా మూడు రాశులవారు వచ్చే ఏడాది బంపర్ బెనిఫిట్స్ పొందనున్నారు. 
 

Budh Uday 2023: డిసెంబరు 27న ఉదయించబోతున్న బుధుడు.. ఈ 3 రాశులకు గోల్డెన్ డేస్ మెుదలు..

Budh Uday in December 2023: ఆస్ట్రాలజీలో బుధుడిని గ్రహాల యువరాజు, గ్రహాల రాకుమారుడు మరియు ఫ్లానెట్ ఫ్రిన్స్ అని పిలుస్తారు. తెలివితేటలు మరియు వ్యాపారానికి కారకుడైన బుధుడు ప్రస్తుతం వృశ్చికరాశిలో సంచరిస్తున్నాడు. మెర్క్యూరీ డిసెంబరు 27న ఉదయించబోతున్నాడు. ఈ ఏడాది చివరిలో బుధుడు ఉదయించడం వల్ల మూడు రాశులవారికి 2024 సంవత్సరం ప్రారంభంలో అదృష్టం కలిసి రానుంది. ఆ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం. 

కర్కాటక రాశి: బుధుని గమనంలో మార్పు వల్ల కర్కాటక రాశి వారికి గోల్డెన్ డేస్ మెుదలవుతాయి. మీ ఆదాయం పెరుగుతుంది. మీరు భారీగా పొదుపు చేస్తారు. జాబ్ చేసేవారికి ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. మీకు సంతానప్రాప్తి కలుగుతుంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. 

సింహం: బుధుడు ఉదయించడం వల్ల వచ్చే ఏడాదిలో వీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేశారు. నిరుద్యోగులకు జాబ్, ఉద్యోగులకు ప్రమోషన్ వస్తుంది. మీ దాంపత్య జీవితంలో సమస్యలన్నీ తొలగిపోతాయి. మీకు పూర్వీకులు స్థిర చరాస్తులు కలిసి వస్తాయి. బిజినెస్ చేసేవారు పెద్ద పెద్ద ఆర్డర్ లను పొందుతారు. ఈ సమయంలో మీరు విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. 

తుల: బుధుడు సంచారం తుల రాశి వారికి చాలా లాభాలను ఇస్తుంది. మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. బిజనెస్ చేసేవారు భారీగా లాభపడతారు. మీకు ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. మీరు మీ మాటలతో ఇతరులను ఆకట్టుకుంటారు. కుటుంబంలో ఆనందం, ఐశ్వర్యం వెల్లివిరిస్తుంది. 

Also Read: Grah Gochar 2023: డిసెంబరులో కీలక గ్రహ సంచారాలు.. ఈ రాశుల వారు ధనవంతులవ్వడం ఖాయం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More