Home> ఆధ్యాత్మికం
Advertisement

Budh Gochar 2023: బుధుడి మేషరాశి ప్రవేశం.. ఈ 5 రాశులకు తిరుగులేనంత ధనం..

Budh Gochar 2023: ఈనెల చివరిలో బుధుడు తమ రాశిని మార్చి మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. మెర్క్యూరీ సంచారం ఏయే రాశులవారికి శుభప్రదంగా ఉంటుందో తెలుసుకుందాం. 
 

Budh Gochar 2023: బుధుడి మేషరాశి ప్రవేశం.. ఈ 5 రాశులకు తిరుగులేనంత ధనం..

Budh Gochar 2023: బుధుడిని గ్రహాల రాకుమారుడు అంటారు. ఇతడు బుద్ధి మరియు జ్ఞానానికి కారకుడిగా భావిస్తారు. ఏ వ్యక్తి జాతకంలో మెర్క్యూరీ అశుభస్థానంలో ఉంటాడో వారు అనేక సమస్యలను ఎదుర్కొంటారు. ఎవరి కుండలిలో బుధుడు బలమైన స్థానంలో ఉంటారో వారు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. మార్చి 31న బుధుడు మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. దీని కారణంగా 5 రాశులవారిని అదృష్టం వరించనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 

బుధుడి రాశి మార్పు ఈరాశులకు శుభప్రదం
కర్కాటక రాశి: బుధ సంచారం కర్కాటక రాశివారికి అనుకూలంగా ఉంటుంది. మీ కెరీర్‌ మునుపటి కంటే బాగుంటుంది.  మీరు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. ఉపాధి నిమిత్తం మీరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. ఉపాధ్యాయులు, న్యాయవాదులు మరియు మీడియా వ్యక్తులకు ఈ సమయం బాగుంటుంది. మీకు సమాజంలో పాపులారిటీ పెరుగుతుంది. 
వృశ్చికం: వైద్యరంగంలో పనిచేసే వారు మీరు కెరీర్ లో పురోగతిని సాధిస్తారు. న్యాయవాదులు తమ కేసుల్లో విజయం సాధిస్తారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. బిజినెస్ బాగుంటుంది. వృథా ఖర్చులు తగ్గించుకోండి. 
మేషం: స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టిన వారికి శుభవార్తలు అందుతాయి. మార్కెటింగ్, ఫైనాన్స్, కన్సల్టింగ్ మరియు రైటింగ్‌లో నిమగ్నమైన వ్యక్తులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో సహోద్యోగులతో వాదించుకోవడం మానుకోండి. పనిభారం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు.
కుంభం: ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. లవ్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. దంపతులకు సంతానప్రాప్తి కలుగుతుంది. విద్యార్థులు కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మిమ్మల్ని వ్యాధులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. 
మిథునం: బుధ సంచారం వల్ల మీరు వ్యాపారంలో పెద్ద పెద్ద ఒప్పందాలు కుదుర్చుకుంటారు. మీరు అనేక సమస్యల నుండి బయటపడతారు. మీ ఇంట్లో డబ్బు రాక పెరుగుతుంది. మ మూడ్ స్వింగ్స్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. 

Also read: Surya Gochar 2023: మార్చి 9 నుంచి ఈ రాశుల వారికి ఊహించని లాభాలే లాభాలు, మీ రాశి ఇదేనా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

యాపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Read More