Home> ఆధ్యాత్మికం
Advertisement

Mangal Gochar 2023: దసరాకు ముందు ఈ 3 రాశులకు అదృష్టం పట్టనుంది.. ఇందులో మీ రాశి ఉందా?

Mangal Gochar 2023: ధైర్యాన్ని ఇచ్చే కుజుడు అక్టోబరు 22న తులరాశిలోకి ప్రవేశించనున్నాడు. అంగారకుడి రాశి మార్పు ఏయే రాశులవారికి ప్రయోజనకరంగా ఉంటుందో తెలుసుకుందాం. 
 

Mangal Gochar 2023: దసరాకు ముందు ఈ 3 రాశులకు అదృష్టం పట్టనుంది.. ఇందులో మీ రాశి ఉందా?

Mars Transit in Libra 2023: ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత తన రాశిని మారుస్తుంది. అష్ట గ్రహాల్లో అంగారకుడు కూడా ఒకరు. ఆస్ట్రాలజీలో ఇతడిని గ్రహాల కమాండర్ అని పిలుస్తారు. అంతేకాకుండా ఇతడిని ధైర్యానికి కారకుడిగా భావిస్తారు. ఈ నెల 22న కుజుడు కన్యా రాశి నుండి బయటకు వెళ్లి తులరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. తులరాశిలో కుజుడు సంచారం మూడు రాశులవారికి అనుకూలంగా ఉంటుంది. ఆ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం. 

వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి కుజుడు సంచారం ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ఊహించని ధనలాభం పొందుతారు. ఈ సమయంలో పెట్టిన పెట్టుబడులు మీకు అనుకూలిస్తాయి. మీ ఆదాయం పెరుగుతుంది. మీ ఆర్థిక పరిస్థితిలో మార్పు వస్తుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆగిపోయిన పనులు మెుదలవుతాయి. 
కన్య రాశి
అంగారకుడి సంచారం కన్యా రాశి వారికి చాలా లాభాలను ఇస్తుంది. మీ కెరీర్ అద్భుతంగా ఉంటుంది. మీరు ఏదైనా వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. బిజినెస్ చేసే వారు భారీగా లాభపడతారు. మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బాగుంటుంది. ఉద్యోగస్తులకు ఈ సమయం బాగుంటుంది. 
మేష రాశి
అంగారకుడి రాశి మార్పు మేషరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మీకు అదృష్టం కలిసి వస్తుంది. మీరు ఎలాంటి పనినైనా సులభంగా పూర్తిచేస్తారు. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. మీ వైవాహిక జీవితం బాగుటుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీకు సంతానప్రాప్తి కలిగే అవకాశం ఉంది. 

Also Read: Trigrahi Yog in Scorpio: ఈ రాశులవారిపై త్రిగ్రాహి యోగం ఎఫెక్ట్‌..భవిష్యత్‌లో జరగబోయే ఇదే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More