Home> ఆధ్యాత్మికం
Advertisement

Mangal Gochar 2023: ఈ రోజు నుండి ఈ 4 రాశులకు మహార్దశ.. ఇందులో మీరున్నారా?

Mars transit 2023: ఆస్ట్రాలజీలో కుజుడిని గ్రహాల కమాండర్ అని పిలుస్తారు. ఇవాళ తెల్లవారుజామున అంగారకుడు సింహరాశి ప్రవేశం చేయనున్నాడు. కుజుడు సంచారం వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందనున్నారో తెలుసుకుందాం. 
 

Mangal Gochar 2023: ఈ రోజు నుండి ఈ 4 రాశులకు మహార్దశ.. ఇందులో మీరున్నారా?

Mangal rashi parivartan 2023: గ్రహాల జనరల్ అయిన కుజుడు ఎవరి జాతకంలో శుభ స్థానంలో ఉంటాడో వారు చాలా ధైర్యాన్ని కలిగి ఉండటంతోపాటు భారీ మెుత్తంలో స్థిరచరాస్తులు పొందుతారు. ఇవాళ అంటే జూలై 01న అంగారకుడు సింహరాశిలోకి ప్రవేశించాడు. ఆగస్టు 18 వరకు ఇదే రాశిలో ఉంటాడు. అంగారక సంచారం మెుత్తం 12 రాశులవారిని ప్రభావితం చేస్తుంది. కుజుడి రాశి మార్పు నాలుగు రాశులవారు మంచి ప్రయోజనాలు పొందనున్నారు. 

సింహ రాశి- ఇదే రాశిలో కుజుడు సంచరించనున్నాడు. మీరు మంచి ప్రయోజనాలు పొందుతారు. ఉద్యోగంలో పెద్ద బాధ్యతలను తీసుకుంటారు. విదేశాల్లో ఉద్యోగం చేయాలనే కోరిక నెరవేరుతుంది. వ్యాపారులు మంచి లాబాలను గడిస్తారు. మీ ఆదాయం పెరుగుతుంది. మీరు డబ్బును ఆదా చేస్తారు. 

వృశ్చికం- వృశ్చిక రాశి వారికి అంగారక సంచారం శుభప్రదం కానుంది. ఉద్యోగులకు జీతంతోపాటు పదోన్నతి లబించే అవకాశం ఉంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. డబ్బును ఆదా చేస్తారు. మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. 

Also read: July 2023 Astrology: జూలై నెలలో లక్కీ రాశులు ఇవే.. వీరికి డబ్బుతోపాటు భారీగా లాభాలు..

మేషం - మేష రాశికి అధిపతిగా కుజుడిని భావిస్తారు. ఆంగారక సంచారం ఈరాశి వారిక శుభఫలితాలను ఇస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మీరు కెరీర్ లో ఊహించని స్థాయికి ఎదుగుతారు. మీ సంపాదన పెరుగుతుంది. మీకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. 

కుంభ రాశి - కుజుడు సంచారం కుంభ రాశి వారికి మంచి లాభాలను ఇస్తుంది. మీరు కెరీర్‌లో మంచి పురోగతి సాధిస్తారు. మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. విదేశాల నుండి లాభాలను ఆర్జిస్తారు. మీ బిజినెస్ విస్తరిస్తుంది. ఉద్యోగం కోసం ఎదురుచూసే వారి కల ఫలిస్తుంది. 

(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also read: Shani Retrograde 2023: తిరోగమనంలో శని.. ఈ 3 రాశులకు ఊహించనంత మనీ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Read More