Home> ఆధ్యాత్మికం
Advertisement

Mars Margi 2023: మరో 11 రోజుల్లో మార్స్ పరివర్తనం.. వీరి అదృష్టం మారిపోవడం ఖాయం..

Mangal Margi 2023: త్వరలో కుజుడు వృషభరాశిలో పరివర్తన చెందబోతున్నాడు. దీని కారణంగా మూడు రాశులవారు ప్రత్యేక ప్రయోజనాలను పొందనున్నారు. 
 

Mars Margi 2023: మరో 11 రోజుల్లో మార్స్ పరివర్తనం.. వీరి అదృష్టం మారిపోవడం ఖాయం..

Mars Retrograde 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి గ్రహం ఎప్పటికప్పుడు కదులుతూ ఉంటుంది. రెడ్ ప్లానెట్ అయిన కుజుడు ప్రస్తుతం వృషభరాశిలో తిరోగమనంలో ఉన్నాడు. జనవరి 13న కుజుడు వృషభరాశిలో పరివర్తన చెందబోతున్నాడు. అంగారక గ్రహం ధైర్యానికి చిహ్నంగా భావిస్తారు. ఆస్ట్రాలజీలో కుజుడిని శుభగ్రహంగా భావిస్తారు. మార్స్ మార్గి కారణంగా మూడు రాశులవారు వృత్తిలో విశేష ప్రయోజనాలు పొందుతారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 

మీనరాశి (Pisces): వృషభ రాశిలో కుజుడు సంచరించడం మీన రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశి యెుక్క మూడో ఇంట్లో అంగారకుడు నేరుగా నడవనున్నాడు. దీని కారణంగా మీనరాశి వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తోబుట్టువుల సపోర్టు లభిస్తుంది. మీరు ఏ పని చేపట్టినా అందులో విజయం సాధిస్తారు.  
కర్కాటక రాశి (Cancer): ఈరాశి వారికి కుజుడు సంచారం మేలు చేస్తుంది. మార్స్ మార్గి కారణంగా కర్కాటక రాశివారి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ లభించే అవకాశం ఉంది. కోర్టు కేసుల్లో మీరు విజయం సాధిస్తారు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. 
సింహరాశి (Leo): ఈ రాశివారు ఆర్థికంగా లాభాలను పొందుతారు. సింహ రాశి యెుక్క పదవ ఇంట్లో కుజుడు పరివర్తన చెందబోతున్నాడు. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం లభించే అవకాశం ఉంది. విదేశాల్లో పనిచేసే వారికి ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. ప్రయాణాలు మీకు లాభిస్తాయి. 

Also Read: Vaikunta Ekadasi 2023: తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా వైకుంఠ ఏకాదశి...ఆలయాలకు పోటెత్తిన భక్తులు.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Read More