Home> ఆధ్యాత్మికం
Advertisement

Shani Margi 2022 Effect: మార్గి శని ఎఫెక్ట్... అక్టోబరు 23 నుంచి ఈ 3 రాశులకు డబ్బే డబ్బు..!

Shani Gochar 2022: ప్రస్తుతం శనిదేవుడు మకరరాశిలో తిరోగమనంలో ఉన్నాడు. అక్టోబరు 23 నుంచి శని మార్గంలో ఉంటాడు. దీని ప్రభావం కారణంగా మూడు రాశులవారు భారీగా లాభపడనున్నారు. 
 

Shani Margi 2022 Effect: మార్గి శని ఎఫెక్ట్... అక్టోబరు 23 నుంచి ఈ 3 రాశులకు డబ్బే డబ్బు..!

Saturn Transit 2022: మనం చేసే పనులను బట్టి ఫలాలను ఇచ్చేవాడు శనిదేవుడు. జూలై 13న శనిదేవుడు మకరరాశిలో తిరోగమించాడు.  అక్టోబరు 23 వరకు అదే స్థితిలో ఉంటాడు. తర్వాత నుంచి శనిదేవుడు మార్గంలో (Shani Margi 2022) కదులుతాడు. అతడు జనవరి 17, 2023 వరకు మార్గంలోని ఉంటాడు. ఈ శని సంచారం మూడు రాశులవారికి అపారమైన ప్రయోజనాలను ఇస్తుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 

మకరం (Capricron)- శని మార్గి కారణంగా మకరరాశిలో షష్ అనే పంచ మహాపురుష యోగం ఏర్పడుతుంది. ఇది ఈ రాశి వారిపై శుభ ప్రభావం చూపుతుంది. ఈ యోగం వల్ల ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. ధనం లాభదాయకంగా ఉంటుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. కెరీర్ లో  పురోగతి ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. 

కుంభం (Aquarius)- కుంభ రాశి వారికి శని మార్గి అనేక ప్రయోజనాలు ఇస్తుంది. ఈ సమయంలో టూర్ కు వెళ్లే అవకాశం ఉంది. ఉద్యోగ, వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. ట్రాన్స్ ఫర్ అయ్యే అవకాశం ఉంది. విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే వారి కల నెరవేరుతుంది. ఖర్చులు పెరుగుతాయి. అప్పుల బాధ నుండి బయటపడతారు. మీరు పరీక్ష-ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు.

మీనం (Pisces)- మీన రాశి వారికి భారీగా డబ్బును సంపాదిస్తారు. కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి. కొత్త జాబ్ వస్తుంది. పాజిటివ్ థింకింగ్‌తో ముందుకెళితే మీ పని జరుగుతుంది. నల్ల చీమలకు పిండి, పంచదార తినిపిస్తే లాభాలు పెరుగుతాయి.

Also Read: Shani Margi 2022: అక్టోబరు 23 నుంచి శనిమహాదశ నుండి ఈ రాశులకు విముక్తి, ఈ రాశులకు భారీగా డబ్బు..! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More