Home> ఆధ్యాత్మికం
Advertisement

Lucky zodiacs: ఈ 3 రాశులవారిపై కుబేరుడి ప్రత్యేక ఆశీస్సులు.. ఇందులో మీరున్నారా?

Lucky zodiacs: సంపదకు అధిదేవత అయిన కుబేరుడు మూడు రాశుల వారిపై ఎల్లప్పుడూ తన ఆశీస్సులను కురిపిస్తాడు. వీరికీ దేనికీ లోటు ఉండదు. కుబేరుడి యెుక్క ఫేవరెట్ రాశులేంటో తెలుసుకుందాం. 
 

Lucky zodiacs: ఈ 3 రాశులవారిపై కుబేరుడి ప్రత్యేక ఆశీస్సులు.. ఇందులో మీరున్నారా?

Kuber Dev Fav Zodiac Signs: సంపదకు దేవుడిగా కుబేరుడిని భావిస్తారు. ఇతడి అనుగ్రహం ఉన్న  వ్యక్తులకు దేనికీ లోటు ఉండదు. అంతేకాకుండా వీరు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. కుబేరుడికి ఇష్టమైన రాశులేంటో తెలుసుకుందాం. 

కర్కాటక రాశి
కర్కాటక రాశివారిని పాలించే గ్రహం చంద్రుడు. ఈ రాశికి చెందిన వ్యక్తులు చాలా తెలివైనవారు, కష్టపడే స్వభావం కలవారు. వీరు ప్రతి పనిని నిజాయితీగా చేస్తారు. అందుకే వీరిపై కుబేరుడు ప్రత్యేక ఆశీస్సులు ఉంటాయి. ఈరాశివారికి అదృష్టం కలిసి వస్తుంది. వీరు పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. 
వృశ్చిక రాశి
కుజుడు వృశ్చిక రాశికి అధిపతి. వీరు చాలా కష్టపడి పనిచేస్తారు. పని పట్ల అంకితభావంతో ఉంటారు. మీరు మీ కెరీర్ లో పురోగతిని సాధిస్తారు. కుబేరుడు అనుగ్రహం మీకు ఉంటుంది. మీరు అడుగుపెట్టినా ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు. మీకు డబ్బుకు ఎప్పుడూ కొదవ ఉండదు. 
తులారాశి
తులారాశికి అధిపతి శుక్రుడు. మీరు ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. వీరు లక్ష్యాన్ని సాధించాలనుకుంటే దానిలో ఎన్ని అడ్డంకులు వచ్చినా విడిచిపెట్టరు. వీరు ధనవంతులు అవుతారు. వీరికి దేనికీ లోటు ఉండదు. ఈ రాశి వారి కెరీర్ అద్భుతంగా ఉంటుంది. 

Also Read: Shani Gochar 2023: శని తిరోగమనంతో ఈ 3 రాశులవారు ధనవంతులు అవ్వడం పక్కా... మీరున్నారా?

Also Read: Venus transit 2023: శుక్రుని సంచారంతో ఈ 3 రాశుల జీవితాల్లో కీలక మార్పులు.. మీరున్నారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

 

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Read More