Home> ఆధ్యాత్మికం
Advertisement

Lucky Zodiac Signs: శని పాలించే కుంభ రాశిలోకి బుధ గ్రహం..ఈ రాశులవారికి లగ్జరీ లైఫ్ స్టార్ట్‌!

Lucky Zodiac Signs From 20 February: ఫిబ్రవరి 20న బుధ గ్రహం శని పాలించే కుంభ రాశిలోకి సంచారం చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో వారు ఊహించని లాభాలు పొందుతారు. 

Lucky Zodiac Signs: శని పాలించే కుంభ రాశిలోకి బుధ గ్రహం..ఈ రాశులవారికి లగ్జరీ లైఫ్ స్టార్ట్‌!

 

Lucky Zodiac Signs From 20 February In Telugu: జ్యోతిష్య శాస్త్రంలో బుధ గ్రహానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ప్రతి నెల బుధుడు ఒక రాశి నుంచి మరోక రాశికి సంచారం చేస్తుంది. అందుకే బుధ గ్రహానికి గ్రహాలకు రాకుమారుడిగా పరిగణిస్తారు. అయితే ఈ గ్రహం రాశి సంచారం చేయడం కారణంగా అన్ని రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడుతుంది. బుధుడు ఫిబ్రవరి 20న రాశి సంచారం చేయబోతున్నాడు. ఈ గ్రహం ఎంతో ప్రముఖ్యత కలిగిన శని పాలించే కుంభ రాశిలోకి సంచారం చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి విశేష ప్రయోజనాలు కలుగుతాయి. దీంతో పాటు ఊహించని లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలాంటి ఉంటుందో తెలుసుకోండి.

మిథున రాశి:
మిథున రాశివారికి బుధుడు కుంభ రాశిలోకి సంచారం చేయడం కారణంగా ఉద్యోగాల్లో అనేక మార్పులు వస్తాయి. దీని కారణంగా వీరికి ఊహించని లాభాలు కలుగుతాయి. దీంతో పాటు ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా కూడబెట్టిన సంపాదన కూడా రెట్టింపు అవుతుంది. అలాగే వ్యాపారాలు చేసేవారు ఒక చోటు నుంచి వేరే చోటికి వెళ్లే ఛాన్స్‌ కూడా ఉంది. దీంతో పాటు మనస్సు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబంలో సంతోషం కూడా పెరుగుతుంది. 

సింహ రాశి:
ఫిబ్రవరి 20 నుంచి సింహ రాశి వారికి మనస్సులో శాంతి, సంతోషం కూడా రెట్టింపు అవుతుంది. దీంతో పాటు ఆత్మవిశ్వాసం కూడా రెట్టింపు అవుతుంది. అలాగే ఇతరుల నుంచి పొందాల్సి డబ్బులు కూడా సులభంగా పొందుతారు. అలాగే వీరికి అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది. దీని కారణంగా ఊహించని ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా కుటుంబ సభ్యుల నుంచి సపోర్ట్‌ లభించి కూడా ఊహించని లాభాలు పొందుతారు. అలాగే ఉద్యోగాలు చేసేవారికి ఊహించని మార్పులు వస్తాయి. 

కన్య  రాశి:
బుధుడి సంచారం కన్య రాశివారికి కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో వీరు కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా ఉంటారు. దీంతో పాటు వీరు పిల్లల నుంచి కూడా శుభవార్తలు వింటారు. అలాగే ఉద్యోగాలు చేసేవారు ప్రమోషన్స్‌ కూడా పొందుతారు. అంతేకాకుండా అధికారుల సపోర్ట్‌ లభించి జీతాలు కూడా పెరుగుతాయి. ఆస్తి పరంగా కూడా అదృష్టం కూడా కలసి వస్తుంది. దీంతో పాటు వీరికి సంగీతం పట్ల ఆసక్తి పెరుగుతుంది. 

Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

వృశ్చికం రాశి:
వృశ్చికం రాశి వారికి ఈ బుధుడి సంచారం ఏంతో శుభప్రదంగా ఉంటుంది. దీంతో పాటు అధికారుల నుంచి సపోర్ట్‌ లభించి ఉద్యోగాల్లో ఒత్తిడి తగ్గుతుంది. దీంతో పాటు ఆదాయం కూడా పెరుగుతుంది. అలాగే ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. వ్యాపారాలు చేసేవారికి కూడా ఈ సమయం చాలా కలసి వస్తుంది. 

Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Read More