Home> ఆధ్యాత్మికం
Advertisement

Friday Puja: శుక్రవారం ఈ ఒక్క పని చేస్తే చాలు.. మీ ఇంట్లో డబ్బుకు ఎప్పుడూ లోటు ఉండదు!

Laxmi Puja: శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. ఈ రోజున ఈ చర్యలు తీసుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కురుస్తుంది. 
 

Friday Puja: శుక్రవారం ఈ ఒక్క పని చేస్తే చాలు.. మీ ఇంట్లో డబ్బుకు ఎప్పుడూ లోటు ఉండదు!

Friday Remedies: హిందువులు శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తారు. లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే శుక్రవారం అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే చాలు. ఆ తల్లి వరాల జల్లు కురిపిస్తుంది. అదేవిధంగా మహాలక్ష్మీని ప్రసన్నం చేసుకోవడానికి ఆస్ట్రాలజీలో కొన్ని చిట్కాలు చెప్పబడ్డాయి. ఇవి చేస్తే లక్ష్మీదేవి (Goddess Laxmi) అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. దీంతో మీకు దేనికీ లోటు ఉండదు. ఈ మాతను ఆరాధించడం వల్ల జాతకంలోని శుక్రదోషం తొలగిపోయి..ఆ గ్రహం యెుక్క స్థానం బలపడుతుంది. కుండలిలో శుక్రుడు బలంగా ఉంటే ఆ వ్యక్తి రాజులా జీవిస్తాడు. 

శుక్రవారం ఈ పరిహారాలు చేయండి
>> శుక్రవారం నాడు కిలోన్నర బియ్యాన్ని ఎర్రటి గుడ్డలో కట్టాలి. దీనిని చేతిలో ఉంచుకుని 'ఓం శ్రీం శ్రీయే నమః' అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఆ తర్వాత ఆ మూటను భద్రంగా ఉంచండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బుకు ఎప్పుడూ లోటు ఉండు.
>> శుక్రవారం రాత్రి అష్టలక్ష్మిని పూజించండి. ఇలా చేయడం వల్ల లక్ష్మి ఇంట్లో నుండి బయటకు వెళ్లదని నమ్ముతారు.
>> శుక్రవారం నాడు లక్ష్మీ స్తోత్రం, కనకధార స్తోత్రం లేదా శ్రీ సూక్తం పారాయణం చేయండి. దీంతో మీ ఖజానా ఎప్పటికీ ఖాళీగా ఉండదు. అంతేకాకుండా మాత లక్ష్మీ ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీపై ఉంటుంది.  
>> శుక్రవారం నాడు "ఓం గ్రామ్ గ్రేమ్ గ్రూమ్ సహ శుక్రాయ నమః" అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. దీంతో మీ  వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. లక్ష్మీదేవి ఇంట్లో ఎల్లప్పుడూ ఉంటుంది.  

Also Read: Raksha Bandhan 2022: రక్షాబంధన్ రోజున సోదరీమణులు ఈ చిన్న పని చేస్తే చాలు.. సోదరుడి లైఫ్ బిందాస్ గా ఉంటుంది!

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Read More