Home> ఆధ్యాత్మికం
Advertisement

Last Week Of July Horoscope: జూలై నెల చివరి రోజుల్లో ఊహించని లాభాలు పొందబోతున్న రాశుల వారు వీరే..

Last Week Of July Horoscope: జూలైలోని చివరి వారంలో కొన్ని రాశుల వారు చాలా రకాల ప్రయోజనాలు పొందబోతున్నారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ముఖ్యంగా ఆర్థిక లాభాలతో పాటు సమాజంలో కూడా మంచి గుర్తింపు పొందుతారట. అయితే ఏ ఏ రాశుల వారు ఎలాంటి ఫలితాలు పొందుతారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Last Week Of July Horoscope: జూలై నెల చివరి రోజుల్లో ఊహించని లాభాలు పొందబోతున్న రాశుల వారు వీరే..

 

Last Week Of July Horoscope: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం చేసే గడియలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఒక గ్రహం సరైన క్రమంలో సంచారం చేసినప్పుడు అన్ని రాశుల వారి జీవితాల్లో శుభ ఘడియలు ప్రారంభమవుతాయి. అయితే ఈ నెలలో కొన్ని గ్రహాలు సరైన క్రమంలో రాశి సంచారం చేశాయి దీని కారణంగా కొన్ని రాశుల వారు ఎప్పుడు పొందలేనంత అదృష్టాన్ని పొందాలని జ్యోతిష్య శాస్త్ర చెబుతున్నారు. అంతేకాకుండా మరికొన్ని రాశుల వారు ఊహించని లాభాలు కూడా ఈ క్రమంలో మున్ముందు పొందబోతున్నారని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా జులైలోని చివరి వారంలో నాలుగు నుంచి ఐదు రోజులపాటు కొన్ని రాశుల వారు ఏమి కోరుకున్నా అవి జరుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ క్రమంలో భారీగా లాభాలు పొందబోయే రాశుల వారు ఎవరో మనం తెలుసుకుందాం.

మేషరాశి:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జులై చివరి వారంలో మేష రాశి వారు చురుకుగా తయారవుతారు. అంతేకాకుండా క్రీడలు ఎంచుకున్న వారు సులభంగా పోటీలలో విజయాలు సాధిస్తారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఫిట్గా శరీరాన్ని తయారు చేసుకోవడానికి వ్యాయామాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. వృత్తితో జీవనం గడుపుతున్న వారికి అద్భుతమైన ఆదాయ మార్గాలు కలుగుతాయి. దీనికి తోడు మీ భాగస్వామి మద్దతు లభించి ఊహించని లాభాలు కూడా పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అంటున్నారు. కుటుంబ సమేతంగా విహారయాత్రలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి.

Also Read: Pune Woman Rape Case: అప్పు చెల్లించలేదని దారుణం.. భర్త ఎదురుగానే భార్యపై అఘాయిత్యం   
వృషభ రాశి:
కళ, సంగీతం పట్ల ఆసక్తి గలవారు ఈ క్రమంలో రెట్టింపుతో నేర్చుకోగలుగుతారు. అంతేకాకుండా ఈ రాశి వారికి కుటుంబ జీవనం సాఫీగా సాగుతుంది పిల్లలతోపాటు భాగస్వామితో ఆనందమైన జీవితాన్ని పొందుతారు. అంతేకాకుండా ఆదాయంలో మార్పులు వచ్చి రెట్టింపు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రాశి వారు పిల్లలనుంచి కూడా శుభవార్తలు వింటారు. అంతేకాకుండా కొత్త వాహనాలు కొనుగోలు చేసే ఛాన్సులు కూడా ఉన్నాయి. ఇక రాజకీయ నాయకులు అయితే సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. కానీ మాట్లాడే క్రమంలో తప్పకుండా పలు జాగ్రత్తలు పాటించాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. వీరు అతి త్వరలోనే కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. వృషభ రాశి వారు ప్రయాణాలు చేసే క్రమంలో తప్పకుండా పలు జాగ్రత్తలు పాటించాలి.

కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారు ఈ నెలలోని చివరి రోజులు ఎంతో ఆనందంగా గడపగలుగుతారు అంతేకాకుండా పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో తల్లిదండ్రుల మద్దతు లభించి అనుకున్న పనులు కూడా సులభంగా చేయగలుగుతారు. అంతేకాకుండా మీ భార్య పట్ల ప్రేమ రెట్టింపు అవుతుందని దీంతో మీ బంధం మరింత బలపడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. స్నేహితులతో సరదాగా గడిపే అవకాశాలు కూడా లభిస్తాయి. ఇవే కాకుండా దూర ప్రయాణాలు చేస్తారు. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే వారికి ఇది సరైన సమయం గా భావించవచ్చు. కష్టపడి పనిచేయడం వల్ల రెట్టింపు లాభాలతో పాటు ప్రమోషన్స్ లభించే అవకాశాలు కూడా ఉన్నాయి.

Also Read: Pune Woman Rape Case: అప్పు చెల్లించలేదని దారుణం.. భర్త ఎదురుగానే భార్యపై అఘాయిత్యం   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More